Yellandu vegetable market ఇల్లందులో కూరగాయలు మార్కెట్ ఎక్కడ ఉంది ఉంది, ఈ కూరగాయల మార్కెట్లు ఎలాంటి కూరగాయలు దొరుకుతాయి, నా పొలంలో పండిన కూరగాయల ఇల్లందు మార్కెట్ లో అమ్ముకోవటం కుదురుతుందా. అన్ని విషయాలు గురించి ఇప్పుడు నేను రాస్తున్న ఇల్లందు కూరగాయల మార్కెట్ ellandu vegetable market పోస్టులో మీరు తెలుసుకుంటారు.
Yellandu vegetable market role
తెలంగాణలో వ్యవసాయం అనేది ప్రథమ ఆదాయ చేకూర్చేది. ఇల్లందు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్ని నీ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాయి, పొద్దున సాయంత్రం వాళ్ళ పొలము పనులు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇల్లందులో వ్యవసాయం చేస్తున్నట్లయితే yellandu vegetable market business, ఇల్లందు yellandu vegetable market లో ఉన్న కూరగాయల మార్కెట్ లో మీరు పండించిన కూరగాయలు అమ్ముకోవచ్చు, లేదా మీరే కూరగాయల షాపు తయారు చేసుకోవచ్చు.
Yellandu vegetable market address
ఇల్లందు కూరగాయల మార్కెట్ సీతా రామ థియేటర్ హిందుస్థాన్ పెట్రోలియం బంక్ పక్కన ఇల్లందు కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఇక్కడ అన్ని కూరగాయలు దొరుకుతాయి.
రైతులు పండించే కూరగాయలు, పొద్దున్నే కూరగాయలు మార్కెట్ yellandu vegetable market కి తీసుకొస్తారు, మార్కెట్ ధర్నాలుమంచిగా ఉంటే ఎవరు ఎక్కువ ధర పెడితే వాళ్ళకి రైతులు yellandu vegetable market మార్కెట్లో లో అమ్ముకుంటారు. ఎక్కువ శాతం పోచారం గ్రామం నుంచి ఎక్కువ కూరగాయలు వస్తుంటాయి. పోచారం గ్రామంలో పండించే కూరగాయల yellandu vegetable market మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది.
చుట్టుపక్కల గ్రామాలు ఇల్లందు వెజిటేబుల్ మార్కెట్ లోనే అమ్ముకుంటారు
ఇల్లందు చుట్టుపక్కల పండించని కూరగాయలు ఏమైనా ఉంటే పెద్ద పట్టణం నుంచి తినే కూరగాయలు దిగుమతి చేసుకుంటారు, ఇల్లందు కూరగాయలు పెద్ద పెద్ద ట్రక్కులో దిగుమతి జరుగుతుంది, దిగుమతి కోసం ప్రత్యేక దళారులు ఉంటారు.
ఇది చదువుతున్న రైతులు లేదంటే కొత్తగా వ్యవసాయ చేస్తున్న స్టార్ట్ చేసిన వాళ్ల కోసం Yellandu vegetable market ఇల్లందు మార్కెట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ దళారుల నుంచి కూడా మీరు మీ కూరగాయలు వేరేచోటికి కూడా ఎగుమతి చేసుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే ఇల్లందు లో పండించే కూరగాయలు చాలా తక్కువ కె ఇల్లందు కూరగాయల మార్కెట్ లో అమ్ముతుంటారు కాబట్టి మీరు వేరే ప్రాంతాలకు ఎక్కువ ధర కి ఎగుమతి చేసుకోవచ్చు. మీకు లాభం చేకూరుతుంది.
అన్ని కూరగాయల మార్కెట్ లే
సింగరేణి స్కూల్ దగ్గర నుండి చిన్నచిన్న కూరగాయల దుకాణాలు స్టార్ట్ అవుతాయి అక్కడినుంచి గోవిందు సెంటర్ వెళ్ళేదాకా చిన్న చిన్న కూరగాయల మార్కెట్ షాపులు కనిపిస్తాయి. ఒక కూరగాయల మార్కెట్ లో దొరకకపోతే వేరే కూరగాయల మార్కెట్ కి వెళ్లొచ్చు, రైతు మార్కెట్ అని కొత్తగా ఈ మధ్యనే ఓపెన్ చేశారు, రైతు మార్కెట్ బుగ్గ నాగు bridge దగ్గర రైతు మార్కెట్ ఉంటుంది. ది ఇల్లందు మెయిన్ మార్కెట్ ధరలు అలానే రైతు మార్కెట్ దగ్గర ఉన్న కూరగాయల ధరలు కూడా సమానంగా ఉంటాయి, సాయంత్రం వేళ అయితే ఇల్లందు గ్రూప్ లో ఉన్న ఈ రెండు మార్కెట్లు కొద్దిగా ధరలు తగ్గించే అమ్ముతుంటారు.
ఆకు కూరగాయలు లేకుండా ఇల్లందు మార్కెట్ లో లో పంపడం జరుగుతుంది, అగ్ని రకాలైన కూరగాయలు, అన్ని రకాలైన గడ్డలు, టమాటాలు మరి ఇంకెన్నో విష్ణు మార్కెట్ లో దొరుకుతాయి.
yellandu vegetable market new building
కొత్తగా ఇల్లందు మార్కెట్ ని చాలా పెద్దగా కడుతున్నారు, ప్రస్తుతం ఉన్న ఇళ్ళను కూరగాయల మార్కెట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కొత్తగా ఎవరైనా నా కూరగాయల మార్కెట్ ఓపెన్ చేయడానికి. ప్రోత్సాహం అంటూ ఏమీ ఉండదు అందుకోసం కొత్తగా కడుతున్న ఇల్లు కూరగాయల మార్కెట్ లో చాలా పెద్ద గా ఉండేటట్టు రూపకల్పన ఏం చేస్తున్నారు ఇది ఒక సంవత్సరంలో మళ్లీ వాడుకలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మీరు ఏ ఫంక్షన్ పెట్టుకున్న ఒక లిస్టు రాసుకునే మాతృ దగ్గరలో ఉన్న షాప్ కి ఇస్తే ఒక గంటలో మీకు కావాల్సిన వస్తువుల నుండి ఒక చోట చేర్చి అమ్ముతారు లేదా ప్యాక్ చేసి ఇస్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ విషయం అనేది ఉంటుంది కొంతమందికి తెలియక, ప్రతి రోజూ తిరుగుతూ అలసి పోతారు, ఇదంతా ఎందుకు కష్టం అని అనుకునే వాళ్ళకి ఇల్లందులో కూరగాయల మార్కెట్ shop లో ఆర్డర్ ఇస్తే సరిపోతుంది.