Yellandu Municipality office and Mandal Revenue Office:ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ మరియు మండల రెవెన్యూ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి?
ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ మరియు మండల రెవెన్యూ ఆఫీస్
ఇల్లందు లో పుట్టి పెరిగి చదువు కోసం ఇతర పట్టణాలకు వెళ్ళేవాళ్ళం, లేదా ఇల్లందులో నివసించే వ్యాపార వ్యక్తులు వ్యాపారం కోసం వేరే ఊర్లో లేదా ఇతర పట్టణాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు, అత్యవసరం కోసం వాళ్ళ సొంత ఊరు, గవర్నమెంట్ నుంచి డాక్యుమెంట్స్ పొందాలంటే, ఇల్లందు మున్సిపాల్టీ ఆఫీస్ మరియు మండల రెవెన్యూ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలియదు, వాళ్ల కోసం అలానే చదువుకొని విద్యార్థుల కోసం మున్సిపాలిటీ ఆఫీస్ lo ఏమైనా పని ఉంటే. నేను ఈ పోస్ట్ లో వివరించే ముఖ్యమైన విషయాలు మీకు ఉపయోగపడతాయి కోరుతున్నాను.
మున్సిపాలిటీ ఆఫీస్ కొత్త బస్టాండ్ గోవింద్ సెంటర్
మున్సిపాలిటీ ఆఫీస్ కొత్త బస్టాండ్ గోవింద్ సెంటర్ మహబూబాబాద్ మరియు గుండాల వెళ్లే చౌరస్తా దగ్గర ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది. ఇల్లందు మున్సిపాలిటీ లో పని చేసే వాళ్ళకి, ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ లో మీకు కావాల్సిన డాకుమెంట్స్, ఇల్లందు మున్సిపాలిటీ లో ఉండే అధికారులు మీ సేవ కై ఎదురు చూస్తూ ఉంటాడు, అంటే మీ పని ఏమైనా ఉంటే మున్సిపాలిటీ ద్వారా చేసుకోవాలి అని నా అర్థం. ఈ విషయం అందరికి తెలిసిందే, కానీ నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మున్సిపాలిటీ ఆఫీస్ గోవింద్ సెంటర్ దగ్గర ఉందని, చాలా వరకు ఎవరికి తెలియదు, ఎందుకంటే ఈ ప్లేస్ లో గోవింద్ సెంటర్ దగ్గర మున్సిపాల్టీ ఆఫీస్ ఉంది అలా అని ఎలాంటి పెద్ద అక్షరాలతో తో బ్యానర్స్ లేదా మున్సిపాలిటీ అంటూ ఏమీ కనిపించదు మెయిన్ రోడ్డు మీద, మున్సిపాలిటీ board లేకపోవడంవల్ల గోవింద్ సెంటర్లో, చాలా అస్తవ్యస్త గురవుతుంటారు ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ ఎక్కడ ఉంది అని.
మున్సిపాలిటీ ఆఫీస్ లో ఆధార్ కార్డ్ upadate
మున్సిపాలిటీ ఆఫీస్ లో, మీసేవ సెంటర్ వుంది అందులో ఇంటి పన్ను, చదువు కోసం కావలసిన డాక్యుమెంట్స్ మున్సిపాలిటీ లో ఉన్న మీ సేవ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే ఆధార్ కార్డు అప్డేట్ లేదా చేసుకోవడానికి కూడా ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ లో ఉంది. చాలా గారికి ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ ఆధార్ కార్డ్ అప్డేట్ లేదా మెంట్ కోసమే ఎక్కువ జనాలు లేదా ప్రజలు రోజుకి ఒక వంద మందికి పైగా మున్సిపాల్టీ ఆఫీస్ వస్తారు.
రెవెన్యూ ఆఫీస్
గోవింద్ సెంటర్ నుంచి మహబూబాబాద్ వెళ్ళే దారిలో ఒక 100 మీటర్ల దూరంలో లో లెఫ్ట్ సైడ్ కి నల్ల బోర్డు మీద మండల రెవెన్యూ ఆఫీస్ అని అక్షరాలతో రాసి ఉంటుంది. ఇల్లందు కొత్త బస్టాండ్ దగ్గర నుండి మహబూబాబాద్ వెళ్లే దారిలో మండల రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ కూడా మీ ఆధార్ కార్డు అప్లై చేసుకోవడానికి రోజుల పాటు ఉంటుంది, ఇది చాలా వరకు ఆఫీస్ దగ్గర ఆధార్ అప్డేట్ కోసం మీద అప్లై చేసుకోవడానికి చేసుకోవడానికి వున్నట్టు ఎవరికీ తెలియదు, అలా చేయడం వల్లనే ఇల్లందు మున్సిపాలిటీలో ఎక్కువగా జనాలు కనిపిస్తారు. నెక్స్ట్ టైం మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఆధార్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేట్ చేసుకోవడానికి కోసం మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర కూడా ఆధార్ అప్డేట్ సెంటర్ వుందని ఈ పోస్ట్ ద్వారా తెలియపరుస్తున్నాము.
మండల రెవెన్యూ ఆఫీస్ లో, ఆఫీసులో డాక్యుమెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు, వాళ్ళు ఎక్కువ శాతం రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ , దరఖాస్తు చేసుకున్న ప్రజలకు గవర్నమెంట్ నుంచి ఇదేనండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అందజేస్తూ ఉంటారు, కల్యాణ లక్ష్మి కోసం మండల రెవెన్యూ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది, అలానే ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం మీరు మీ సేవలో అప్లై చేసుకుని ఉంటే,ఇన్కమ్ సర్టిఫికెట్ మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి ఆమోదం పొందింది చెల్లుతుంది.
మీరు ఎక్కడ ఏ చోట కానీ మీ సొంతం ఊరు అయినా మండల రెవెన్యూ ఆఫీస్ అలానే మున్సిపాలిటీ ఆఫీస్ అనేది మీకు ఈ రోజు కాకపోయినా, కొన్ని సన్నివేశాల్లో కొన్ని సమ్మె మీ ఈ ఆంటీ ఆఫీసులో ఉంటుంది మీకు కావాల్సిన పొందాలంటే ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి పొందడానికి వచ్చే వాళ్ళకి నేను రాసిన ఈ పోస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.