ఇల్లందు రోడ్డు map|yellandu location route map🗺️

yellandu location route map

yellandu location route map

ఇల్లందు(yellandu) రోడ్డు(road) map🗺️,khammam to yellandu how much hour⏲️?yellandu location route map, ఇల్లందు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, మీరు  ఖమ్మం నుంచి, లేదా కొత్తగూడెం, పాల్వంచ,  గుండాల, మహబూబాబాద్ నుంచి , ఇల్లందు రావాలనుకుంటే, yellandu location route map ద్వారా ఎంత సమయం పడుతుంది. ఇల్లందు  పోయె రోడ్డు మంచిగా ఉంటుందా? అన్న అంశాన్ని ఈ పోస్టులో తెలుసుకుంటారు .మీరు ఇల్లందు నుంచి వచ్చే ప్రయాణికుల అయితే, Maximum గంటన్నర సమయం పడుతుంది, ఎటు వైపు  నుంచి వచ్చిన.yellandu location route map మీకు ఎంతో సహాయం చేస్తుంది.

yellandu location route map centre for 3 districts

Mahabubabad
yellandu location route map

ఇల్లందు yellandu location route map centre for 3 districts మధ్యలో  ఉంటుంది, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ లో మహబూబాబాద్, Mahabubabad మహబూబాబాద్ కి  గంట సమయం పడుతుంది, 30 కిలోమీటర్ల దూరం, ఇంకో శాతం ఇల్లందు పట్టణ ప్రజలు,  మహబూబాబాద్  రైల్వే స్టేషన్  వరకు వెళ్తారు. ఎందుకంటే ఇల్లందులో రైల్వే స్టేషన్ లేదు కాబట్టి, 30 కిలోమీటర్ల దూరం గంట ప్రయాణం, త్వరగా చేరుకోవచ్చు వాళ్ల గమ్యం  కి ఎందుకని  మహబూబాబాద్, దూరపు ప్రయాణానికి  పెంచుకుంటాడు.

Kottagudem
yellandu location route map

కొత్తగూడెం Kottagudem districts, కొత్తగూడెం districts కూడా ఇల్లందు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, గంట ప్రయాణం మాత్రమే. you will reach kothagudem in one hour.yellandu location route map వెళ్లే దారి  మంచిగానే ఉంటుంది, ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్  జరగడం లేదు కాబట్టి ,మీకు  ట్రాఫిక్ లేదు late ఏమీ ఉండదు. ఇల్లందు పట్టణ ప్రజలు ఎక్కువ శాతం కొత్తగూడం ఎందుకు వెళ్తాను అంటే, అక్కడ వాళ్ళు బంధుమిత్రులు ఎక్కువశాతం ఉన్నారు కాబట్టి. అలానే కొత్తగూడెం అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. కొత్తగూడెంలో ఎక్కువ శాతం పెద్దపెద్ద ఇండస్ట్రీస్. ఇల్లందు పట్టణ ప్రజలు అక్కడ job చేస్తున్నాను కాబట్టి రోజు, up and down duty కి  వెళ్తుంటారు.

yellandu location route map to పాలవంచ

పక్కనే పాలవంచ కూడా ఉంది, పాల్వంచ : ఇల్లందు నుంచి గంటన్నర సమయం పడుతుంది, డైరెక్ట్ గా వెళితే, ఇల్లందు cross-x-road నుంచి భద్రాచలం రోడ్డు  లో వెళ్తే,  8 లేదా  7 కిలోమీటర్ల దూరం పాలవంచ ఉంది. కొత్తగూడెం దగ్గర  ఇల్లందు క్రాస్ రోడ్డు నుంచి పాలవంచ కి మొత్తం  నేషనల్ హైవే  ఉంటుంది. ఇక్కడ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి, అందులో జాబ్ చేస్తున్నారు, అందుకనే రోజు పొద్దున సాయంత్రం వెళ్ళడం రావడం జరుగుతుంది.

yellandu location route map to ఖమ్మం

khammam
yellandu location route map

ఇల్లందు yellandu నుండి ఖమ్మం 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇల్లందు పట్టణ ప్రజలు ఖమ్మం కి ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు ఎందుకంటే, కావలసిన సామాన్లు కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, బండ్లు  లేదా వెహికల్స్ కొనుక్కోడానికి  విజయవాడ సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళేది ఖమ్మం నుంచి కాబట్టి, ఎక్కువ శాతం ఇల్లందు పట్టణ ప్రజలు, ఖమ్మం వెళ్లడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అలానే ఖమ్మంలో చాలావరకు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. 40 కిలోమీటర్ల దూరం అయ్యే కాబట్టి,  గంట  లేదా గంటన్నర సమయం పడుతుంది ఖమ్మం చేరాలంటే.

ఇల్లందు yellandu location route map, ఈ మూడు  పట్టణాలకు మధ్య బొడ్రాయి లాగా ఉంది, ఎటు వెళ్లి  అనుకున్న గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. కాబట్టి   ఇల్లందు ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది, ఈ మూడు పట్టణాలకు వెళ్లి దారుణం, ఇలాంటి ఇబ్బంది లేకుండా మంచి రోడ్లు ఉన్నాయి. ఏవైనా వర్క్ జరుగుతుంది అంటే, మీకు గూగుల్ మ్యాప్ లో  కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ,ఈ దారిలో అని ఇంటిమేషన్ ఇస్తారు. Aa దారి వైపు వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు, లేదా వేరే మార్గంలో కూడా వెళ్ళవచ్చు.

Leave a comment

Your email address will not be published.