yellandu bus timings from your location to destination
నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు post లో yellandu bus timings from your location to destination దూరప్రయాణాలు చేసేవాళ్ళని, అలానే వేరే city or town నుంచి వచ్చే వాళ్ళకి yellandu bus timings ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ఎందుకు రాస్తున్నానంటే గూగుల్లో ఎక్కువగా శాతం వెతికినది .ఇల్లందు గురించి search చేసిన దాంట్లో yellandu bus timings గురించి 85% వెతికారు.
yellandu bus timings గురించి మీరు ఎంత వెతికినా net లో దొరకదు, నేను మీలాగే ఖమ్మం , మెహబూబాబాద్, కొత్తగూడెం, గుండాల వెళ్లాలి అన్నప్పుడల్లా yellandu bus timings ఏంటి ఎప్పటి వరకు లాస్ట్ బస్సులు ఉంటాయి ఇల్లందు నుంచి (yellandu bus timings) వెళ్లే బస్సులు అని వెతికే వాణి. నేను పడ్డ కష్టం మీకు రావద్దని కోరుతూ ఈ postరాస్తున్నాను.ఇల్లందు కి అన్ని బస్సులు ఉన్నాయి. సూపర్ లగ్జరీ బస్సులు. express బస్సులు. పల్లె వెలుగు బస్సులను ఆర్డినరీ బస్సులు అని అంటారు. మినీ బస్సులు కూడా ఉన్నాయి.నేను చెప్పే yellandu bus timings లో ఇల్లందు నుంచి వెళ్లే బస్సు మాత్రమే చెబుతున్నాను.
ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లే బస్సులు
yellandu bus timings, ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లే బస్సులు, ప్రతి 15 నిముషాలకు ఒక బస్సు ఉంటుంది. మొదటి బస్సు ఉదయం 5 గంటలకు start అవుతుంది, లాస్ట్ బస్సు రాత్రి 10 గంటలకి వెళ్లిపోతుంది. ఈ yellandu bus timings లో సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సు,jnaram బస్సులు వెళ్తాయి. ఎక్కువగా jnaram బస్సులు కనిపిస్తాయి
ఇల్లందు నుండి కొత్తగూడెం వెళ్లే బస్సులు
ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు yellandu bus timings. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు వెళుతుంది.
FROM | TO | START | LASTBUS |
yellandu | ఖమ్మం | 5:00 AM | 10:00 PM |
yellandu | కొత్తగూడెం | 5:00 AM | 09:00 PM |
yellandu | భద్రాచలం | 5:00 AM | 12:00 PM |
yellandu | మహబూబాబాద్ | 6:45 AM | 8:15 PM |
yellandu | గుండాల | 7:30 AM | 7:30 PM |
yellandu | బోడు | 11:30 AM | 4:45 PM |
yellandu | మంచిరాల | 9:15PM | |
yellandu | భూపాలపల్లి | 5:30 AM | 7:30 PM |
yellandu | గార్ల-డోర్నకల్ | 10:30 AM | 4:30 PM |
yellandu | కామారెడ్డి | 9:30 AM | 7:15 PM |
yellandu | హైదరాబాద్ | 6:30 AM | 11:30 PM |
yellandu bus timings to భద్రాచలం వైపు
ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఇల్లందు నుంచి బస్సులు నడుస్తాయి.yellandu bus timings to భద్రాచలం వైపు వెళ్లే బస్సులు ప్రతి గంటకు ఒక బస్సు కలదు.
yellandu bus timings to మహబూబాబాద్ వెళ్లే బస్సులు
ఉదయం 06: 45 నుండి రాత్రి 8 :15 pm వరకు బస్సులు నడుస్తాయి, ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు కలదు.మినీ ఎక్స్ ప్రెస్ బస్సు లో ఎక్కువ తిరుగుతాయి.
yellandu bus timings to పరకాల
సాయంత్రం 4:30 కి ఒక బస్సు వెళుతుంది, రోజుకి ఒక బస్సు మాత్రమే ఇల్లందు నుండి పరకాల వెళుతుంది.
yellandu bus timings to గుండాల
yellandu bus timings to గుండాల వెళ్లే బస్సులు ఉదయం 7:30, 9:30, మధ్యాహ్నం 12 గంటలకు, 2:00pm గంటలకు, లాస్ట్ బస్సు ఇల్లందు నుండి వెళ్లి బస్సు రాత్రి 7:30.
ఇల్లందు(yellandu) నుండి రామ-గుండాల వెళ్లే బస్సు ఉదయం 8:30 కి, మధ్యాహ్నం 1:30 కి, సాయంత్రం 5:30 కి, బస్సు వెళుతుంది.
yellandu bus timings to బోడు వెళ్లే బస్సులు,ఉదయం 11:30 కి ఒక బస్సు వెళుతుంది, సాయంత్రం 4:45 నిమిషాలకు ఒక బస్సు వెళుతుంది.
yellandu bus timings to మంచిరాల వెళ్లే బస్సు 9:15 నిమిషాలకు ఒకటే బస్సు వెళుతుంది.
yellandu bus timings to భూపాలపల్లి కి వెళ్ళే బస్సు రెండు ఉన్నాయి, ఉదయం 5:30 కి మల్ల 7:30 కి బస్సు కలదు.దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇల్లందు నుంచి వెళ్ళే వాళ్ళని, బస్ టైం టేబుల్ ఎంతో అవసరం.నేను రాసిన ఈ ఇల్లందు బస్ టైమింగ్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి అని కోరుతూ సెలవు.