ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం

ఇల్లందులో బైక్ కొనుక్కోవాలి అని ఆలోచించే వాళ్లు ఒక్కసారి ఈ పోస్ట్ ని పూర్తిగా  చదవండి.ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం దగ్గరికి వెళ్లి  మీకు నచ్చిన బైకులు పొందండి  లేదా కొనుక్కోండి.

నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు yashwanth,ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం లో  బైక్  కొంటున్నారా, అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.నేను  రాసి ఈ  పోస్ట్ లో మీరు తెలుసుకునే విషయాలు. ఇల్లందులో బైక్ షో రూమ్ ఎన్ని ఉన్నాయి. ఇల్లందు లో ఉన్న బైక్ షో రూమ్ ఎక్కడ ఏ చోట ఉన్నాయి 2022 upade.  బైక్ కంపెనీ పేర్లు ఏంటి   బైక్ సంబంధించిన  విషయాలు  సమాచారం అంతా తెలుసుకుంటారు. 

ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం లో మొత్తం నాలుగు బైక్ షో రూమ్ లో ఉన్నాయి, బజాజ్ షోరూం, హోండా షోరూం, హీరో షోరూం, టీవీఎస్ షోరూం. 

ఇల్లందు లో ఉన్న బైక్ షో రూమ్ లో బజాజ్ షోరూం

ఇల్లందు లో ఉన్న బైక్ షో రూమ్ లో బజాజ్ షోరూం కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము  బజాజ్ వెహికిల్ షోరూం,కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న భారత్ పెట్రోల్ బంక్ పక్కన బజాజ్ షోరూం ఉంది. ఇక్కడ ఓన్లీ  టూ వీలర్ వెహికల్స్ ని  నమ్ముతారు. ఈ మధ్యనే కొత్తగా బైక్ షో రూమ్ లు అన్ని సుభాష్ నగర్ గ్రామపంచాయతీలో కరెంట్ ఆఫీస్ దగ్గర, బజాజ్ షోరూం కొత్తగూడెం వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది మెయిన్ రోడ్ కి.ఇక్కడ పల్సర్ బైక్స్, సిటి హండ్రెడ్, బజాజ్ సంబంధించిన  ప్రోడక్ట్ బైక్స్ ఇక్కడ .

బైక్ సర్వీసింగ్ కూడా బజాజ్ షోరూం దగ్గర చేసుకోవచ్చు ఈ సదుపాయం కూడా బజాజ్ షోరూం కల్పిస్తుంది.ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం లో అన్నిబైక్  షోరూం దగ్గర బైక్ సర్వీసింగ్ చేస్తారు.మీరు ఎటువంటి సందేహం కానీ అనుమానాలు పెట్టుకొని అవసరమే ఉండదు.

ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం హోండా షోరూం హీరో షోరూం

ఇల్లందు లోని బైక్ షోరూం హోండా షోరూం and హీరో షోరూం, పక్కపక్కనే ఉంటాయి.గవర్నమెంట్ హాస్పటల్ ఎదురుగా మెయిన్ రోడ్ కి, ఈ రెండు షోరూములు కనిపిస్తాయి,హోండా షోరూమ్ ని పింగళి హోండా షోరూం అని పిలుస్తారు, హీరో షోరూం  కూడా పింగళి హోండా పక్కనే. ఈ రెండిటి  హోండా లేదా హీరో షో రూమ్ లో మీకు నచ్చిన బైక్ స్కూటీ కొనుక్కోవచ్చు.హాల్లో షో రూమ్ లో ఉన్న బైకులు అన్ని ఒక వరుసలో నిలబెట్టుకుంటారు అందులో మీరు ఏదో ఒక బైక్ లేదా మీకు నచ్చిన బైక్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అలా కాదంటే మీకు నచ్చిన బైక్ మోడల్ చూపిస్తే, వాళ్లకు కాంటాక్ట్లో ఉన్న బైక్ షోరూం దగ్గర అ ఎంక్వయిరీ చేసి మీకు అలాంటి బైక్ ని డెలివరీ చేయడానికి సహాయ పడతారు, ఈ సదుపాయం కూడా కనిపిస్తారు అందులో ఉన్న బైక్ షో రూమ్ లో, కానీ ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది ఎందుకంటే దూరం నుంచి మీకు నచ్చిన మోడల్ బైక్ రావాలి అంటే కొద్ది సమయం పడుతుంది కాబట్టి.

TVS షోరూం

టీవీఎస్ షోరూం కూడా ఈ రెండిటి షోరూంలో పక్కనే, ఉంటుంది డా. ఈ టీవీఎస్ షోరూం దగ్గర కూడా వాళ్ల దగ్గర ఉన్న బైక్ మోడల్స్ అన్నీ తీసుకునే చేస్తారు అంటే వాళ్ల షాప్ ముంగట షోరూం ఒక క్రమపద్ధతిలో అమర్చి ఉంటాయి మీరు మీ మీద వెళుతూ ఉంటే టీవీఎస్ షోరూం చాలా సులువుగా గుర్తు పడతారు ఇక్కడ ఉంది అని. లేదంటే ఆటో వాళ్ళని మీ చుట్టుపక్కల వాళ్లని ఇల్లందులో టీవీఎస్ షోరూం ఎక్కడ ఉంది అని అడిగిన ప్రతి ఒక్కరు చెబుతారు ఎందుకంటే, ఇల్లందులో లో ఉన్న బైక్ షో రూమ్ లో మొత్తం నాలుగే కాబట్టి మీరు అంతా కష్టమే పడాల్సి  ఏమ్ ఉండదు.

కంక్లూషన్ ఇల్లందు లో ఉన్న బైక్ షోరూం

ఇల్లందు లో ఉన్న నాలుగు బైక్ షో రూమ్, కరెంట్ ఆఫీస్ దగ్గర బజాజ్ షోరూం ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మూడు షోరూమ్ లో ఉంటాయి, పింగళి హోండా షోరూం, హీరో షోరూం, టీవీఎస్ షోరూం. ఈ నాలుగు షోరూములు మెయిన్ రోడ్ కి ఉంటాయి, బైక్ షోరూం ముంగట వాళ్ల దగ్గర ఉన్న మోడల్ బైక్స్ అన్ని క్రమపద్ధతిలో అమర్చి కనిపిస్తూ ఉంటాయి, మీరు చూస్తే ఇట్లనే గుర్తుపడతారు.

వీళ్ల దగ్గర మీకు నచ్చిన బైక్ మోడల్ మీకు త్వరలో వచ్చిన బైక్ మోడల్ ఉంటే కొనుక్కోవచ్చు. 

ఇది చదవండి

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వర రావు

Macherla niyojakavargam nitin telugu movie birthday update

JGM movie Vijay Devarakonda and directed Puri Jagannath

Leave a comment

Your email address will not be published.