Why yellandu is famous for ఇల్లందు ఎందుకు ఫేమస్ అయ్యింది? ఇల్లందు చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ఇల్లందు చాలా ప్రాధాన్యత ఇస్తాయి ఎందుకంటే ఇక్కడ అ సింగరేణి coal పుట్టింది కాబట్టి yellandu is famous .అందుకే ఇల్లందు బొగ్గు కి చాలా ఫేమస్, మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలోనే సింగరేణి coal అనేది లోకి వచ్చింది yellandu is famous , ఇప్పటి వరకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇల్లందు coal mine so yellandu is famous. ఇల్లందు లో ఉన్న సింగరేణి గ్రామంలో బొగ్గు కనిపెట్టారు అందుకే సింగరేణి అని పేరు. అప్పటి బ్రిటిష్ కాలం రోజులు మొదటిసారిగా బొగ్గులు ఇండియాలో కనిపెట్టారు కాబట్టి అందుకే బొగ్గు పుట్టినిల్లు సింగరేణి ఇల్లందు అని పిలుస్తారు.
Why yellandu is famous for Boggutta
Boggutta అని ఎందుకు పిలుస్తారు, ఇల్లందు లో నివసించే ప్రజలు coal నీ బొగ్గు అని పిలుస్తారు, గుట్ట అంటే కొండలు, అందుకే ఇల్లందులో బొగ్గు కొండలు గుట్టలు గా ఉంది కాబట్టి అని కూడా పిలుస్తారు yellandu is famous.ఇల్లందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఊర గుట్ట ఇల్లందులో వస్తుండగా ఒక పెద్ద బొడ్రాయి లాగా కొండ కనిపిస్తుంది దాన్నిచూస్తే ఇల్లందు వచ్చామని అందరు గుర్తుపడతారు. ఇల్లందు పట్టణానికి మీరు వచ్చినట్లయితే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది.
ఇల్లందు అని అని ఇంగ్లీష్ లో ఎలా రాయాలి? ఇంగ్లీష్ లో ఇల్లందు ఉన్న పేరుకి వేరే అర్థం వస్తుంది, ఇల్లు అని ఆంగ్లంలో లో వస్తుంది కానీ దాని అర్థం అది కాదు.ఇల్లందులో ఒకటే ఒక పరిశ్రమ ఉంది.అదే సింగరేణి. అలానే చుట్టుపక్కల ప్రాంతమంతా పచ్చదనంతో ఉంటుంది, ఇక్కడ నివసించే ప్రజలంతా గిరిజనులు. ఈ ఏరియాలో చాలా నాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి.
Yellandu called | Boggutta |
yellandu is famous సింగరేణి పుట్టినిల్లు ఇల్లందు
yellandu is famous ఇల్లందు లో పుట్టిన సింగరేణి సమస్త తెలంగాణ మొత్తం గోదావరి తీర ప్రాంతాల్లో సింగరేణి సంస్థలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడికెళ్లినా ఇల్లందు క్లబ్ అని ఓపెన్ హార్ట్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఇల్లందులో బుక్కు పుట్టింది కాబట్టి దానికి గుర్తుగా సింగరేణికి సంబంధించిన ప్రతి ఏరియాలో ఓపెన్ హాల్ కి లో ఇల్లందు క్లబ్ పేరు పెడుతారు.
ఇల్లందు ఎక్కడుంది అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాష్ట్రము: తెలంగాణ రాష్ట్ర, దేశం: భారతదేశం ఇండియా. తెలంగాణలో ఇల్లందు నియోజకవర్గం.
ఇల్లందు లో నివసించే ప్రజలు ఎక్కువ శాతం గ్రామంలోనే ఏ ఉంటారు, ఇల్లందు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ అన్ని వసతులు కలిగిన ఇల్లందు నియోజక వర్గం. హాస్పిటల్స్ ఉంటాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, హోటల్స్ ఉంటాయి, బస్టాండ్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది, బ్యాంకులో పడ్డాయి, కూరగాయల మార్కెట్, వ్యవసాయ మార్కెట్, రెస్టారెంట్లు, బట్టల షాపులు, ఫంక్షన్ హాల్ లో కాలేజీలు ఉన్నాయి. ఆడుకోడానికి నాలుగు ప్లే గ్రౌండ్ లో ఉన్నాయి.
ఇల్లందు లో నివసించే వాళ్ళు ఎక్కువ శాతం గ్రామాల్లో ఉంటారు
ఇల్లందు లో నివసించే ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. ఇల్లందు చదువుకునేవాళ్ళు 65 శాతం ఉంటారు. ఇల్లందు ఒక టౌన్ లాగా ఉంటుంది అర్బన్ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది రూరల్ ఏరియా గ్రామాలే చాలా ఎక్కువగా ఉంటాయి.
కొత్తగా టూరిస్ట్ spot లాగా కూడా తయారు చేయడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు, ఇల్లందు ఒక టూరిస్ట్ స్పాట్ ప్రణాళిక రూపొందించారు ఇది ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. తర్వాత బొగ్గు ఏరియా పిలవబడుతున్న yellandu కూడా టూరిస్ట్ ఏరియా అని పిలుస్తారు.
ఇల్లందు పిన్ కోడ్507123. ఇల్లందు అర్బన్ ఏరియా లో మొబైల్ నెట్వర్క్ చాలా మంచిగా వస్తుంది వాళ్ల ఏరియాలో మొబైల్ నెట్వర్క్ చాలా తక్కువ. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ అడవిలో ఉంటాయి, మొబైల్ సిగ్నల్ అంతంత మాత్రమే. ఇల్లందు మండలాన్ని షెడ్యూల్డ్ ఏరియా లేదా ఏజెన్సీ ఏరియా అని కూడా పిలుస్తారు.