నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు పోస్ట్ లో మీరు తెలుసుకునేది, whatsapp అని లాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి.
నేను చెప్పేది చాలా సింపుల్ స్టెప్స్ వల్ల మీరు ఈజీగా, whatsapp ఆప్ ని లాప్టాప్ లో ఓపెన్ చేసుకోవాలి.
మీరు mobile lo follow కావాల్సింది 3 steps ను ఫాలో అయితే , నీ వాట్సాప్ అకౌంట్ pc కి కనెక్ట్ చేసుకుంటారు.
step 1:మొదటిది మొబైల్ ఫోన్లు లో whatsapp ని ఓపెన్ చేసుకోవాలి.
step2 రెండో: 3 డాట్ ఉన్న నెంబర్ మీద క్లిక్ చేయండి, లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, లింక్ డివైస్ అని ఉన్న దాని మీద క్లిక్ చేయండి.మీ వాట్సాప్ కి పాస్వర్డ్ పెట్టు ఉన్నట్టయితే, మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ క్యూఆర్ కోడ్ సెక్షన్ లోకి వస్తారు, మీ మొబైల్ ఫోన్లు లో స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది.
step3 మూడోది: మీ లాప్టాప్ లో వాట్స్అప్ వెబ్ whatsapp web అని ఓపెన్ చేయండి, whatsapp web లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మీ మొబైల్ ఫోన్ తోటి ల్యాప్‌టాప్ లో చూపించిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి . ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా మీ ఐఫోన్ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ని ల్యాప్‌టాప్ కి కనెక్ట్ చేసుకోవచ్చు.