ఉగాది :ఏప్రిల్ రెండో తారీఖున ఉగాది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా అందంగా వైభవంగా ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. అన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉగాది పండగ మీదనే రానున్నాయి ఉగాది ప్రత్యేకంగా చూస్తున్నారు అనేది దాని విశిష్టత తెలియజేయడానికి ఇంటర్నెట్లో న్యూస్ ఆర్టికల్స్ ఆలోచిస్తున్నారు. అలానే తెలంగాణలో ఈ రోజు సాయంత్రం నుంచి రాజ్ భవన్ లో ఉగాది సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు రాజ్ భవన్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి.
రాజ్ భవన్ లో ఉగాది సంబరాలు
రాజ్ భవన్ లో జరుగుతున్న ఉగాది సంబరాలు, వి6 tv channel మరియు తెలంగాణ న్యూస్ చానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ ఈ రాజ్ భవన్లో జరుగుతున్న ఉగాది సంబరాల్లో ఈ పండగ గురించి అలానే పంచాంగం గురించి మాట్లాడటం జరిగింది,అలానే హైదరాబాదులో నివసిస్తున్న ప్రత్యేక గెస్ట్ ఈ ఉగాది సంబరాలు కి ఆహ్వానం ఇచ్చారు, అలానే తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ఉగాది సంబరాలు వచ్చిన వాళ్లకి సన్మానం చేయడం జరిగింది. అలానే ఈ సంబరాలలో సంస్కృత నాట్య కళా ప్రదర్శన రాజు భవన్లో జరిగినది.

తమిళ్ సై సౌందరరాజన్ ఉగాది పండుగలు పాల్గొన్న
అలానే ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లో తమిళ్ సై సౌందరరాజన్ చేసిన మంచి కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగింది, ఇలా చేయడం వల్ల చాలామందిలో ఒక స్ఫూర్తి తీసుకురావడం తమిళ్ సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ కృషి చేస్తున్నారు.
అలానే ఎప్పుడు జరగాలి పండుగలు అన్ని తమిళిసై సౌందరరాజన్ హైదరాబాదులో ఉన్న రాజ్ భవన్లో తెలంగాణ పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు గవర్నర్ వచ్చి పోవటమే ఇలానే తెలంగాణ సంబంధించిన పండుగలు రాజ్ భవన్ లో ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ ఉగాది పండుగలు ఆమె చేసిన మంచి కార్యక్రమాలు అన్ని మాట్లాడుకోవడం జరిగింది.
హైదరాబాద్ రాజ్ భవన్ లో ఉగాది సంబరాలు
అలానే తెలంగాణ గవర్నర్ తమిళ సై చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు భారత ప్రభుత్వం గుర్తించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎన్నో పురస్కారాలు అందజేయడం. ఇవన్నీ చాలామందికి తెలియదు ఉగాది సంబరం కాబట్టి కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు మరియు అందరికీ తెలియ చేయడమే ఎంతో మంచిది, చాలామంది మారే అవకాశం ఉంటుంది.
రాజ్ భవన్లో జరుగుతున్న ఉగాది సంబరాలు కు చాలా మంది రాజకీయ నాయకులు మరియు పేరు చెందిన బిజినెస్ మాన్ కూడా ఈ పండుగ జరుపుకోవడానికి హైదరాబాద్లో ఉన్న రావడం జరిగింది.
ఇది చదవండి
Yellandu Municipality office and Mandal Revenue Office
list of hospitals in yellandu|ఇల్లందు లో ఉన్న హాస్పిటల్స్
ఉగాది సంబరాలు హైదరాబాదులో ఉన్న రాజ్భవన్లో
ఉగాది సంబంధించిన తమిళ్ సై ధన్యవాదాలు
- జీవన ఉపాధి కోల్పోయిన చాలా మంది ప్రజల్లో గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
- అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ తమిళ సై సౌందరరాజన్ వచ్చిన వారందరికీ ఆహ్వానించిన వాళ్ళందరూ యుగాది జరుపుకోవడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది.
- మూడు సంవత్సరాల తర్వాత కి ఇలా అందరితో కలిసి ఉగాది జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అంటూ ఎందుకలా చెప్పిందంటే అంతకుముందు రెండు feets డిస్టెన్స్ తో గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నావు, ఉగాది రోజున అందరూ ఇలా కలుసుకోవడం ఆమెకు ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది.