tractor Vehicle showroom🚜:నమస్కారం మిత్రులారా ఈరోజు పోస్టులు yellandu లో ఉండే వెహికల్ షో రూమ్ tractor vehicle showroom in yellandu గురించి మీకు వివరిస్తాను, పండగ రోజు లేదా మీరు వాహనాన్ని కొనుక్కోవాలని అనుకుంటే yellandu ఎక్కడ ఉన్నాయి వెహికల్ షోరూమ్, అలానే ఎలాంటి లోటు ఉంటుంది. వెహికల్ షోరూమ్ ఎక్కడ ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు నేను రాస్తున్న ఈ పోస్టులో తెలుసుకుంటారు.
ట్రాక్టర్ షోరూమ్ yellandu ఎక్కడ ఉన్నాయి🤔
ఈ పోస్ట్ మీకు అవసరం లేకపోయినా ఒక సారి చదివి📑, అవసరంతో వెతికే వాళ్లకు షేర్ చేసి సహాయపడండి, ఎందుకంటే ఇప్పుడు కాలంలో మంచి సలహా ఇచ్చే వాళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు, ఏవిధంగా ఉన్న బండి తీసుకోవాలి అని సహాయం కోసం లేదా సలహా కోసం మిత్రులతో దేవత చుట్టాలతో, అంతకు ముందు ఎవరైనా ఉన్నారా అని వికీ వాళ్ల నుంచి సలహాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఇలా జరగడానికి కనీసం ఒక నెల పట్టవచ్చు, ఇప్పుడు నేను రాస్తున్న ఈ పోస్ట్, మీకు మీ స్వయంగానే తెలుసుకునే ఒక ఆలోచన చేయడమే నా లక్ష్యం. మీకు ఎంతో సహాయం చేస్తుందని కోరుతున్నాము.
ఇల్లందులో రెండు లక్షల జనాభా కలిగిన నియోజకవర్గం, అందుచేత ఇక్కడ ఎక్కువ షోరూమ్ లు ఉండవు ఒకటి నుండి10 fingers మధ్యలో వెహికల్ షోరూమ్ ఇల్లందులో ఉంటాయి.
Swaraj🚜 Mahindra🚜 and johandeer🚜
నేను నివసించేది కరెంట్ ఆఫీస్ ఏరియా లో సుభాష్ నగర్ గ్రామపంచాయతీ దగ్గర కాబట్టి మా గ్రామ పంచాయతీ నుంచి ఇల్లందు పట్టణంలోని కి వెళ్లే కొద్దీ ఎలాంటి షోరూమ్స్ ఉన్నాయి ఏ షో రూమ్స్ ఉన్నాయి ఒకదాని వెనక ఒకటి మీకు వివరిస్తాను.
ఖమ్మం వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు 🛣️మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్
ఇదే సుభాష్ నగర్ గ్రామపంచాయతీలో మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ ఇన్ ఖమ్మం వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ కి ఉంటుంది. ఇక్కడ అ వ్యవసాయానికి సంబంధించిన పని వస్తువులు అలాగే ట్రాక్టర్ అమ్మడం జరుగుతుంది. ఇల్లందు చుట్టుపక్కల అంతా వ్యవసాయ భూములు కాబట్టి ఎక్కువ శాతం ఓటర్లు అమ్ముడుపోతాయి.
ఎస్బిఐ బ్యాంక్ పక్కన వెంకటేశ్వర johandeer ట్రాక్టర్ షోరూమ్
ఇదే సుభాష్ నగర్ ఏరియాలో బజాజ్ ఆటో షోరూం ఉన్నది. సరస్వతి హై స్కూల్ ఆల్ కబోర్డ్ దగ్గర వెంకటేశ్వర ఆటోమొబైల్స్ అనే పెద్ద అక్షరాలతో పోటు అనిపిస్తుంది ఇక్కడే బజాజ్ ఆటోలు అమ్ముతారు, ఇల్లందు లో ఆటో నడిపే వాళ్లకి ఎంతో లాభం చేకూరుతుంది, ఆటో గిరాకి మంచిగా ఉంటుంది ఇల్లందులో.
జాన్ డియర్ ట్రాక్టర్ షోరూమ్ కూడా వెంకటేశ్వర ఆటోమొబైల్స్ షో రూమ్ లోనే అమ్ముతారు, వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్లకు నచ్చిన కలర్ అలానే మంచిగా పని చేసి ట్రాక్టర్ ని కొనుక్కోడానికి ఇష్టపడతారు,ఇల్లందు చుట్టుపక్కల ఉన్న మండలాలు వివిధ గ్రామాల నుంచి వచ్చి జాన్deer ట్రాక్టర్ వెహికల్ వాహనాలు కొనుక్కోడానికి ఇష్టపడతారు.
కొత్తగూడెం వెళ్ళే దారిలో భారత్ పెట్రోల్ బంక్ పక్కన స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్
మీకు ఇంకొక ట్రాక్టర్ షో రూమ్ గురించి చెప్పడం మర్చిపోయాను మా ఇంటి దగ్గర స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ ఉంది, ఇక్కడ డాక్టర్ సర్వీసెస్ అలానే ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు, ట్రాక్టర్ కొనటం జరుగుతూ ఉంటాయి.అందులో ఉన్న ప్రతి ఒక్క షో రూమ్ కి సర్వీస్ చేయడానికి తగిన షర్టు కూడా ఉంటుంది, వెహికల్ ఏమైనా అయితే వీళ్ల దగ్గర సరి చేసుకోవడానికి,స్కిల్ పొందిన వర్కర్స్ ఇల్లందు షోరూం దగ్గర్లో ఉన్నాయి.కరెంట్ ఆఫీస్ ఏరియా దగ్గర భారత్ పెట్రోల్ బంక్ కొత్తగూడెం వెళ్ళే దారిలో స్వరాజ్ ట్రాక్టర్ షోరూం మెయిన్ రోడ్ కి కనిపిస్తుంది, ప్రగతి వనం మార్గం ఎదురుగా షోరూం కనిపిస్తుంది.
మొత్తం ఇల్లందులో 3 ట్రాక్టర్ షోరూం ఉన్నాయి, ఈ మూడు ట్రాక్టర్ షోరూమ్ సుభాష్ నగర్ గ్రామపంచాయతీ కరెంట్ ఆఫీస్ ఏరియా లోనే ఉన్నాయి, ఈ మూడింటి మధ్య దూరం 500 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. నీకు ట్రాక్టర్ కొనుక్కోవాలని అవసరం పడితే ఇలాంటి దగ్గరలో ఉన్న ఈ మూడు షో రూమ్ లోనే ఒకసారి సందర్శించి ఒక మంచి ఆలోచన తీసుకోండి.