మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వర రావు

టైగర్ నాగేశ్వర రావు ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వర రావు, ఉగాది పండుగ రోజున ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు  హైదరాబాదులో. ఈ సినిమా టైగర్ నాగేశ్వర రావు పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తున్నాడు, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసేయ్ కృష్ణవంశీ, ఉగాది పండుగ రోజున ఫస్ట్ టైగర్ నాగేశ్వర రావు పోస్ట్ రిలీజ్ చేస్తున్నారు చిరంజీవి చేతుల మీదుగా.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన కిలాడి సినిమా అంతగా ఆడక పోయినా ఈ సారి టైగర్ నాగేశ్వర రావు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం ఒక సినిమా కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

టైగర్ నాగేశ్వర రావు
టైగర్ నాగేశ్వర రావు

టైగర్ నాగేశ్వర రావు పోస్టర్ లుక్ రివ్యూ

రిలీజ్ చేసిన పోస్టర్ ఎలా ఉంది అంటే రైల్వే ట్రాక్ మీద మాస్ మహారాజా రవితేజ నడుచుకుంటూ చేతులు ఒక తాడు  కనిపిస్తుంది. ఒంటిమీద ఎలాంటి చెట్టు ఉండదు, ఆ పోస్టర్ చూస్తుంటే ఫైట్ సీన్ అలాగే ఈ టైగర్ నాగేశ్వర రావు పోస్టర్ ని రూపొందించారు, మొత్తం మాస్ మహారాజా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా ఐదు భాషల్లో చేయాలని అలానే రెడీ చేయాలి సినిమాగా రూపొందించాలని వాళ్ల డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ ప్రయత్నిస్తుంది. ట్రాక్ మీద వస్తున్నట్లు కనిపించే పోస్టర్ వెనకాల ట్రైన్ ఫుల్ స్పీడ్ లో వస్తుంది అది అలానే మబ్బులతో మేఘాలతో కప్పబడి కనిపిస్తుంది, కానీ రవితేజ మాత్రం రిలీజ్ చేసిన ప్రీ లుక్ టైగర్ నాగేశ్వర రావు పోస్టర్ లో సరిగా మాస్ మహారాజా రవితేజ కనిపించడం లేదు.

టైగర్ నాగేశ్వర రావు
టైగర్ నాగేశ్వర రావు

టైగర్ నాగేశ్వర రావు సినిమా డైరెక్టర్ మరియు స్టోరీ రైటర్ వంశీ, ఈ సినిమా సంగీతం అందించారు gv ప్రకాష్ కుమార్, ఆకాశమే నీ హద్దురా  తమిళ్ హీరో సూర్య  నటించిన సినిమాలు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్.

టైగర్ నాగేశ్వర రావు పోస్టర్ లుక్ మెగాస్టార్

ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్  గెస్ట్ గా టైగర్ నాగేశ్వర రావు వచ్చారు, ఈ మధ్యన చిరంజీవి గారు ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అంటే, ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లేదా ప్రెస్ మీట్ లో చాలా చురుకుగా పాల్గొంటూ ఆ సినిమా ప్రమోషన్ నిన్ను తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నారు చిరంజీవి గారు, అలానే ఈరోజు ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన టైగర్ నాగేశ్వర రావు సినిమా డైలాగ్ రచించే దే  శ్రీకాంత్.

టైగర్ నాగేశ్వర రావు
టైగర్ నాగేశ్వర రావు

టైగర్ నాగేశ్వర రావు స్టోరీ

ఈ సినిమా స్టోరీ వచ్చేసేయ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీరాల గుంటూరు ఒంగోలు ప్రాంతంలో టైగర్ నాగేశ్వర రావు  నిర్వహిస్తారు, టైగర్ నాగేశ్వర రావు అయినా దినచర్య అలానే ఆయన ఏం చేసేవాడు అన్న దాన్ని సినిమాగా రూపొందిస్తున్నారు, సినిమా అంతా నెగిటివ్ రోల్ పని ఉంటుంది ఎందుకంటే టైగర్ నాగేశ్వర రావు ఒక  దొంగ ముద్ర ఉండేది, నిజమైన ఆధారాలతో ఈ సినిమాని రచించారు అలానే కొన్ని సన్నివేశం కోసం, కాదని అటు ఇటు మార్చారు, అంటే రవితేజ ఈ సినిమాలో ఒక వేటగాడు కనిపించబోతున్నాడు.అవుట్లుక్ వెబ్సైట్లో టైగర్ నాగేశ్వరరావు గురించి ఇంగ్లీష్ లో చదవండి .

టైగర్ నాగేశ్వర రావు
టైగర్ నాగేశ్వర రావు

Leave a comment

Your email address will not be published.