ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసే విధానం

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసే విధానం

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్  చేయడం తప్పనిసరి, చివరి తేదీ మార్చ్ 31 2022.

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ mobile లో ఎలా చేయాలి?

https://eportal.incometax.gov.in మీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సిన వెబ్సైట్.

  • మీ మొబైల్ ఫోన్ లో ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు, నేను చెప్పబోయే స్టెప్స్ ఫాలో కండి.
  • మీద క్లిక్ చేయండి, నేరుగా వెబ్సైట్లోకి తీసుకువెళుతుంది.
  • అందులో లింక్ ఆధార్ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి .ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో మీ పాన్ కార్డు నెంబర్ మరియు మీ ఆధార్ కార్డు నెంబర్ స్టార్ గుర్తు కనబడిన ప్రతి బాక్స్ మీరు డీటెయిల్స్ అనేది ఇంటర్ చేయాలి,
  • వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం  ఎంటర్ చేయాలి మీ పేరు ఆధార్ కార్డు లో ఎలా ఉందో ఆ విధంగానే వెంటనే చేయండి.
  1. మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డు కి లింక్ చేసిన మొబైల్ నెంబర్ ని, ఎంటర్ చేయండి.
  2. కొన్ని ఆధార్ కార్డుల మీద డేట్ అఫ్ బర్త్ ఉండదు ఇయర్ మాత్రమే ఉంటుంది కాబట్టి  సంవత్సరం ఆధార్ కార్డు అయితే  ఫస్ట్ బాక్స్లో మీద క్లిక్ చేయండి అలా చేయడం వల్ల అనిపిస్తుంది.
  3. కొత్తగా అప్లై చేసుకున్న ఆధార్ కార్డు డీటెయిల్స్ లో డేట్ అఫ్ బర్త్ అంటే మంత్ ఇయర్ మూడు ఉంటాయి వాళ్లకు పైన కనిపిస్తున్న మొదటి బాక్స్ మీద క్లిక్ చేయడం అవసరం లేదు,
  4. నేను లింక్ చేయడానికి అంగీకరిస్తున్నాను దాని మీద క్లిక్  చేయండి.

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ otp వెరిఫికేషన్ ఎలా?

మీకు లింక్ చేయడానికి ఒక ఓటీపీ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేయబడిన టు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. 

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసే విధానం
ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసే విధానం

నా పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి?

పైనున్న స్టెప్స్ ఫాలో అయితే లింక్ ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు మీరు ఇంతకుముందే మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారు మెసేజ్ కనిపిస్తుంది. మొబైల్ వర్షన్ మరియు డెస్క్టాప్ వర్షంలో వేరువేరుగా కనిపిస్తుంది. కంప్యూటర్లో ఎయిర్టెల్ సెంటర్ చేసినట్లయితే మొదటిగా మీ పాన్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొదటగా పాన్ కార్డ్  నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కి, ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయ్యి ఉంటే  ముందే చేశారు అని నోటిఫికేషన్ కనిపిస్తుంది. పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కి, ఆధార్ కార్డుతో లింక్ అప్ లేదు అని నోటిఫికేషన్ చూపిస్తుంది, ఇది ఇంతకు ముందు చెప్పిందంటే  ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయితే లింక్ చేశారని మెసేజ్ లేదంటే చేయలేదని మెసేజ్ వస్తుంది.

Aaadhaar card
Unique Identification Authority of India
pan card
Income Tax Department
ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసే విధానం.

లింక్ చేయడానికి కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు పాన్ కార్డు లేదనుకో నేను పాన్ కార్డు నెంబర్ పొందలేదు లేదా తీసుకోలేదు అన్న దాని మీద క్లిక్ చేయండి.

ఇది చదవండి

ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు గురించి తెలుసుకుందాం readymade garments

Yellandu vegetable market and raithu market ఇల్లందు లో ఉన్న కూరగాయల మార్కెట్

ఇల్లందులో ఎలక్ట్రికల్ ఐటమ్స్ సంబంధించిన వస్తువులు రిపేర్ చేయబడును Electrical items shop in yellandu 2022

ఈ పోర్టల్ వెబ్సైట్లో ద్వారా సందేహాలు

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు సంబంధించిన సందేహాలు ఉంటే ఈ పోర్టల్ వెబ్సైట్లో ద్వారా మీరు మీ సందేహాలు తీర్చుకోవచ్చు.  పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడం  తప్పనిసరి, మార్చి 31 2022 వరకు లాస్ట్ డేట్, అయితే 30 వ తారీఖు రోజున లింక్ చేయని వాళ్ళు తర్వాత చేసుకోవచ్చు, నేను పైన ఇచ్చిన  eportal లింక్  మీద క్లిక్ చేసి చెప్పిన స్టెప్స్  ఫాలో కండి.

Leave a comment

Your email address will not be published.