ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు గురించి తెలుసుకుందాం readymade garments

ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు

ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు yellandu garments

ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు 🛍️గురించి తెలుసుకుందాం ఇల్లందు cloth మార్కెట్🛒🛍️, ఇల్లందు clothing, ఇల్లందు cloth హౌస్, 🛍️garments shop near me,readymade garments,clothing store🛒.ఇల్లందు చుట్టుపక్కల  గ్రామాల్లో నివసించేవారికి, ఇల్లందులో బట్టలు చాలా చవకగా దొరుకుతాయి అని చాలా మంది భావిస్తూ ఉంటారు వాళ్ల కోసం, బట్టల షాపులు గురించి ఇంకా ఎక్కువ తెలియ చేయడమే నా యొక్క  మెయిన్ ఉద్దేశం కాబట్టి,  మీతో ప్రతి ఒకటి  పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇల్లందులో ఉన్నా బట్టలు మార్కెట్ కి దగ్గరికి గ్రామాల నుంచి ఈ రోజు వందల మంది వస్తూ ఉంటారు, బట్టలు కొనుక్కోవడానికి.

ఇల్లందు గురించి ఇల్లందు లో ఏముంటాయి అన్న విషయాలు ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతారు. అందుకోసమే నేను ప్రతి రోజు ఒక పోస్టు రాస్తూ ఉంటాను, ఇల్లందులో జరిగే ప్రత్యేక విషయాలు ఇల్లందు సంబంధించిన విషయాలు, ఇల్లందు చుట్టుపక్కల జరిగే ఆసక్తికరమైన మంచి విషయాలు మీతో  boggutta  సైట్ ద్వారా  పంచుకుంటున్నాను.

బట్టల షాప్ ని గార్మెంట్ షాపులు అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్ లో అలానే బట్టల షాపు లన్ని రెడీ మేడ్ గార్మెంట్స్ అని కూడా పిలుస్తారు అంటే ఆల్రెడీ   మీరు కొనుక్కునే వస్తువులు బట్టలు అన్ని ముందే తయారు చేయబడ్డాయి అర్థం  రెడీమేడ్ ఏమిటంటే.

ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు తక్కువ షోరూమ్🛍️

ఇల్లందులో ఎక్కువ బట్టల షోరూములు లేవు చాలా తక్కువ బట్టల షోరూమ్ లో ఉన్నాయి, తక్కువ బట్టలు షోరూమ్ అంటే బ్రాండ్ కలిగిన షాపులు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇంటర్ బట్టల షాపు ఉంది దాని తర్వాత కి  ఆమ్ బజార్  టూల్స్ మెన్స్ వేర్ బట్టల షాపు కొత్తగా ఓపెన్ చేశారు. ఈ రెండే బ్రాండ్ సంబంధించిన మెన్స్ వేర్ బట్టల షాపులు బట్టల షోరూమ్ అని కూడా పిలుస్తారు.

ఇల్లందులో మొత్తం బట్టల షాపు లే ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ clothing store బట్టల షాపులు ఆమ్ బజార్ రోడ్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి, ఆమ్ బజార్ రోడ్డు చాలా అలా ప్రతి గా ఉంటుంది.  ఈ బజార్ దారుల్లో లో అన్ని మీకు కావాల్సిన  బట్టలు దొరుకుతాయి. కానీ మీరు ప్రతి బట్టల షాప్ కి తిరగాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక షాప్ లో ఉన్న వస్తువులు షాప్ లో ఉండవు కాబట్టి మీరు ఇచ్చే దాకా ప్రతి షాపు తిరగాల్సి ఉంటుంది. ఆన్లైన్ బట్టల షాప్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఇల్లందులో ఆన్లైన్ బట్టల షాపు అంటూ ఏమీ లేవు.

ఆమ్ బజార్ readymade garments

ఈ ఆమ్ బజార్ లోనే ఎక్కువ బట్టల షాప్ లో ఉంటాయి అలానే ఇల్లందు మెయిన్ రోడ్డు కూడా బట్టల షాపులు కనిపిస్తాయి. రాయల్ క్లాత్ వేర్, మెన్స్ వేర్, సంగీత బట్టల షాపు, వసుంధర, అన్లిమిటెడ్ బట్టల షాపు చాలా ఉంటాయి.ఈ బట్టల షాపులో ధరలు తక్కువ నుంచి ఎక్కువ దాకా ఉంటాయి అంటే మీరు కొనే cloth క్వాలిటీ బట్టి  ధరణి నిర్ధారిస్తారు.గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర నుండి ఇ మొదలుపెడితే  ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు జగదాంబ సెంటర్ ను  అలానే ఆన్ బజార్ ఓల్డ్ బస్టాండ్ ఇల్లందు బుగ్గవాగు  bridge  దగ్గర  దాకా ఉంటాయి.

more sales on festival season

దసరా దీపావళి అంటూ పండగలు వస్తే చాలు ఈ దుకాణాలు అన్ని చాలా అతిగా ఉంటాయి, ఎక్కువ అమ్మకాలు కూడా జరుగుతాయి  పండుగలు ఉన్నప్పుడు. ఇల్లందు పక్కన ఉండే గ్రామస్తులు ఎక్కువగా కొనుక్కుంటారు, అలానే ఇల్లందు లో నివసించే ప్రజలు కూడా ఎక్కువ శాతం బట్టలు ఇక్కడే కొనుక్కుంటారు. ఇల్లందు లో ఉన్న బట్టల షాపులు నచ్చకపోతే kothagudem లేదా ఖమ్మం వెళ్లి కొత్తబట్టలు కొనుక్కుంటారు. ఖమ్మం, కొత్తగూడెం లో కూడా బట్టలు చాలా దొరుకుతాయి అదేనా క్వాలిటీ బట్టలు పెట్టే నిర్ధారిస్తారు.బట్టలు కొనడం తర్వాత బేకరీ కి వెళ్లి తినడానికి ఇల్లందులో ఉన్నా బేకరీలు

ఈ పోస్టు ద్వారా మీరు ఇల్లందు లో ఉండే బట్టల షాప్ ల గురించి తెలుసుకున్నానని భావిస్తున్నాను, ఇల్లందులో brand షో రూమ్ లో చాలా తక్కువగా ఉంటాయి, మీద మండల షాపులన్నీ ఇల్లందు క్లాత్ మార్కెట్ లాగా కనిపిస్తాయి, అలానే ఏమైనా ఫంక్షన్ లో ఉంటే, ఇల్లందు లోని బట్టలు  ఇల్లందు clothing store లో ఎలా కనుక్కోవాలో మీరు తెలుసుకున్నారు. ఇల్లందులో  దొరికే ఇవన్నీ రెడీ మడి క్లాత్ అని పిలుస్తారు.

Leave a comment

Your email address will not be published.