రష్మిక మందాన పుట్టినరోజు -ఆమె నటించే కొత్త సినిమాలు వివరాలుrashmika mandanna upcoming movies 2022,కన్నడ అ ఫిలిం ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ మొదటి సినిమాతోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన ,మొదటి సినిమా నుంచి వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే ఆమె ఎంతో టాలెంటెడ్ యాక్టర్, ఆ సినిమాతో మొదలయ్యే వివిధ భాషల్లో తెలుగు తమిళ్ మలయాళం, హిందీ పంజాబీ, వంటి సినిమా ఇండస్ట్రీలో నటిస్తుంది, ఈమని ముద్దుగా నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తారు, పుష్ప సినిమాతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన విషయం తెలిసిందే,పుష్ప సినిమాతో ఏసు దానం దానికి ఎంతో క్రేజ్ తీసుకొని వచ్చింది, ఇకపై ఆమె నటించే ప్రతి సినిమా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇది చదవండి
Macherla niyojakavargam nitin telugu movie birthday update
రష్మిక మందన పుష్ప సినిమా తో ఆమె కెరియర్ మొదలైంది అనుకోవచ్చు, ఈమె పుట్టినరోజు సందర్భంగా మలయాళం లో నటిస్తున్న సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు, యాక్టర్ బర్త్ డే పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఫ్యాన్స్ కి అప్ కమింగ్ సినిమా సోషల్ మీడియా లేదంటే టెలివిజన్లో, బర్త్ డే స్పెషల్ గా కొత్తగా సినిమాలు గురించి ఇవ్వడం జరుగుతుంది. దుల్కర్ సల్మాన్ మలయాళం యాక్టర్ తో ఒక సినిమా నడుస్తుంది, బాలీవుడ్ రన్బీర్ కపూర్ తో అనిమల్ సినిమాలో నటిస్తుంది, అలానే తమిళ్ లో కూడా ఒక పెద్ద హీరోతో ఈ రోజే పూజ అనేది స్టార్ట్ చేశారు, దళపతి విజయ్ తో తమిళ్ మరియు తెలుగు సినిమా మా లో నటించే ఛాన్స్ దొరికింది. రేష్మి చిన్న సినిమాలతో స్టార్ట్ అయ్యే పెద్దమ్మ ఈ రోడ్డు నటించే ఛాన్స్ రేష్మిక మందన్న అవకాశం తెచ్చుకుంది. రేష్మిక మందన్న మామూలుగా లేదు, ఈమె ఫేస్ కొంచెం పాత హీరోయిన్ సౌందర్య లాగా ఉంటుంది. చాలామంది ఆనుకునే విషయం సౌందర్య అన్ని ఇంట్రెస్ట్ ఒక పెద్ద హీరోయిన్ గా కొనసాగింది, సౌందర్య నటి కలిగిన పోలికలు రేష్మి ఉన్నాయి. ఈరోజు తమిళనాడులో దిల్ రాజు బొడ్డు జరగా, వంశీ పైడిపల్లి డైరెక్టర్, దళపతి విజయ్, సంగీతం తమన్, వీళ్ళ కాంబినేషన్లో తమిళ్ మరియు యు bilingual షూటింగ్ ట్రాక్ కోడానికి సిద్ధమైంది. ఈ రోజు పూజ కూడా తమిళనాడు ఫిలిం నగర్ లో కొబ్బరికాయలు కొట్టారు. రేష్మిక మందన్న కి తెలుగులో మరియు విద్యా మొత్తంలో కృషి ఉంది ఉంది దాన్ని ఆమె ఎలా ఏం చేస్తుండు చూడాలని ఉంది ఈ సినిమాల ద్వారా, పుష్ప సినిమా తోటి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన twitter account lo follow kandi,రష్మిక మందన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం. వివిధ భాషల్లో నటిస్తోంది.
కన్నడ | తెలుగు | తమిళ్ | మలయాళం | హిందీ |