ఎంత మందికి తెలుసు ఈ విషయం
వరల్డ్ హెల్త్ డే:వరల్డ్ హెల్త్ డే సందర్భంగా plixtv యూట్యూబ్ ఛానల్,plix సోడా మీద క్యాంపెయిన్ చేసింది,ఈ క్యాంపెయిన్ చేయడం ఒక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో లో సోడా గురించి తెలియని విషయాలు అలానే సోడా ప్రభావం ఎలా ఉంటుంది, దానివల్ల ఎలాంటి హాని చేకూరుస్తుంది, ప్రజల్లో వేర్ ఇస్ తీసుకురావడానికి,plixtv యూట్యూబ్ ఛానల్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సోడా మీద క్యాంపెయిన్ చేశారు, plixtv చేసినా క్యాంపెయిన్ తెలిసిందేమిటంటే, భారతదేశంలో లో నివసిస్తున్న చాలా మందికి సోడా ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల జరిగే నష్టం తెలియదు.
Plixtv యాంకర్ ప్రజల నుండి సోడా మీద ఉన్న అభిప్రాయాన్ని స్వీకరించే, సోడా గురించి అందరికీ తెలియ చేయడమే మీ యొక్క ఉద్దేశం.సోడా మీద క్యాంపెయిన్ చేసిన వీడియో మొత్తం 2:14 సెకండ్ లో ఉంది. టైటిల్ వచ్చేసేయ్ what nobody knows about soda!
what nobody knows about soda!
plix
saurov plixtv హలో పని చేస్తాడు, ఇతను చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లతో కలిసి సోడా గురించి ఇంటర్వ్యూ చేస్తాడు. మీరు మొత్తం వీడియో చూసావా అంటే వాళ్ల అభిప్రాయాన్ని ఏ విధంగా ఉందో తెలుసుకుంటారు. ఈ వీడియో అంతా హిందీ లోనే ఉంటుంది, హిందీ మీకు రాదు అంటే అర్థం కావట్లేదు అంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో వస్తాయి, సబ్ టైటిల్స్ చదివి వారి అభిప్రాయాన్ని ఏంటో మీరు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి.
వాళ్లు చేసిన ఈ వీడియోలో హెల్త్ సంబంధించిన టిప్స్ మరియు సూచనలు ఎన్నో తెలుసుకోవచ్చు, చాలామందికి కూల్డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది, బర్త్ డే లేదా పార్టీ ఉంది అంటే అందులో కూల్డ్రింక్ కంపల్సరీ ఉంటుంది వచ్చిన బంధు మిత్రులకు క్లాస్ కూల్ డ్రింక్ పార్టీ కంప్లీట్ కాదు. ప్రతి ఒక ఫంక్షన్ లేదా పార్టీలో కూల్ డ్రింక్ తాగడం అనేది కామన్, కొత్తగా చాలా రకాలైన సోడా కూల్ డ్రింక్ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి, ఒక్కసారైనా ఆలోచించారా సోడా తో చేసిన కూల్ డ్రింక్స్ మీ హెల్త్ కి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది.
glass of soda | 7 spoons of sugar |
Plixtv soda క్యాంపెయిన్
Plixtv soda క్యాంపెయిన్ ద్వారా చాలా వారికి soda నీ తాగుతారు దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకుంటారు, రీసెర్చ్ ప్రకారం చెప్పాలి అంటే సోడా తాగడం వల్ల మీ శరీరానికి ఎలాంటి న్యూట్రీషన్ వ్యాల్యూ ఇవ్వదు, కానీ ఆర్టిఫిషియల్ స్వీట్ ద్వారా తయారుచేసిన కూల్ డ్రింక్స్, నీళ్లల్లో చిన్న చిన్న బుడుగలు గా వస్తుంది దాన్ని సోడా అని అంటారు.
Plix గురించి తెలుసుకుందాం
ఈ plix హెల్త్ సంబంధించిన ఐటమ్స్ అమ్ముతోంది, అయితే వాళ్ల బ్రాండ్ అవేర్నెస్ చేయడం కోసం, హెల్త్ సంబంధించిన వీడియోస్ అలానే మంచిగా హెల్దీగా ఉండడం కోసం వాళ్ల తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ ప్రజల్లోకి తీసుకు రావడానికి కోసం, ఇలాంటి కాన్ఫిడెన్స్ అనేది చేస్తూ ఉంటారు, పేరెంట్ కంపెనీ వచ్చేసేయ్ “సత్య న్యూట్రాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్”plix ఐటమ్స్ వాడడం వల్ల చాలా హెల్తీ గా ఉంటారు అని అడ్వర్టైజ్మెంట్ తో పాటలు, హెల్త్ సంబంధించిన క్యాంపెయిన్ plixtv వాళ్లు చేశారు.
saurov plixtv యాంకర్ అడిగిన ప్రశ్నలు ఇవి
ఫేవరెట్ కూల్ డ్రింక్ ఏంటి, రోజుకి ఎన్నిసార్లు కూల్ డ్రింక్ తాగుతారు, నీరు తాగే సోడా లో ఎంత ఆర్టిఫిషియల్ షుగర్ యాడ్ చేస్తారు తెలుసా? సోడా తాగడం వల్ల మీ హెల్త్ కి ఎలాంటి హాని చేకూరుస్తుంది అన్న ప్రశ్నలు కూడా saurov అడిగాడు. ఈ సోడా కి సంబంధించిన కాకుండా వేరే ఆల్టర్నేటివ్ గా ఉంటే తీసుకుంటారా అని కూడా అడిగాడు? దీనికి సమాధానం అందరిలో వచ్చిందంటే చూడు అనేది కొంచెం హానికారకమైన ది కానప్పటికీ,ఆల్టర్నేటివ్ దీని బదులు గా అంటూ వేరేది ఏమైనా ఉంటే బాగుంటుంది ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ల అభిప్రాయాన్ని పంచుకున్నారు.see plix

ఇది చదవండి
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మరియు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ షేర్ హోల్డర్స్ కి శుభవార్త