photography studios near yellandu:ఇల్లందు సమీపంలో ఫోటోగ్రఫీ స్టూడియోస్

photography studios near yellandu

photography studios near yellandu:మీరు చాలా ఇష్టపడే ఫోటో

ఫోటోగ్రాఫిక్ అనేది ఒక కళ, photography studios near yellandu or photo studio near yellandu 📷నేర్చుకుంటే ఎవరికైనా సులువుగానే ఉంటుంది. కొంతమంది సోషల్ మీడియాలో ఫోటో ని షేర్ చేస్తూ ఉంటారు.photography studios near yellandu or photo studio near yellandu వెళ్లి ఈ విధంగా ఫోటో తీయండి అని ఫోటోగ్రాఫర్ కి చెప్పండి, good photo దిగాలి అని అనుకుంటాను. అది సాధారణం, నాకు ఇలాంటి ఫోటో ఉంటే బాగుంటుంది అనుకోవడం. అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే మీ దగ్గరలో ఉన్న photography studios near కి వెళ్లి  మీకు నచ్చిన  ఫోటో  దిగండి, లేదంటే modal photo నీ చూపించి ఈ విధంగా photo తీయండి అని ఫోటోగ్రాఫర్ కి చెప్తే తీస్తాడు😊.

photography studios near yellandu since 90

ఇల్లందు దగ్గర్లో ఫోటోగ్రఫీ స్టూడియో ఏమైనా ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి

Yellandu దగ్గరలో ఏమైనా photography studios near yellandu or photo studio near yellandu, photo తీసే వాళ్ళు ఉన్నారా, శ్రీనివాస ఫోటో స్టూడియో, కరెంట్ ఆఫీస్ ఏరియా సుభాష్ నగర్ గ్రామపంచాయతీ. మెయిన్ రోడ్ మీద  ఐ టి డి ఎ కాంప్లెక్స్  లో shop 1.

Passphoto size కావాలి అంటే, శ్రీనివాస్ ఫోటో స్టూడియో. 

అతను కు కాల్ చేసిన ,మీ ఇంటికొచ్చి ఫోటోస్  తీస్తాడు. మీరు మాత్రం మళ్ళీ ఆ ఫోటోస్ ని collect చేసుకోవాలంటే photography studio దగ్గరికి  వెళ్లాలి.

 నేను photography నేర్చుకునేది ఇతని దగ్గర నుంచి, ఎక్కడ తిరిగినా మళ్లీ రిటర్న్ రావాల్సింది శ్రీనివాస ఫోటో స్టూడియో దగ్గరికి, ఎందుకంటే  చాలా తక్కువ ఖర్చుతో  ఫోటోగ్రఫీ  నేర్చుకోవచ్చు కాబట్టి, బెస్ట్ ప్లేస్ ఏది అంటే సుభాష్ నగర్  లో ఉన్న  శ్రీనివాస ఫోటో స్టూడియో.

list of photography studios near yellandu

photography studios near yellandu or photo studio near yellandu లో ఎక్కడెక్కడ ఉన్నాయి. కరెంట్ ఆఫీస్ ఏరియా( సుభాష్ నగర్) 3 ఫోటో స్టూడియో  ఉన్నాయి. జగదాంబ సెంటర్ 3 ఫోటోగ్రఫీ స్టూడియో ఉన్నాయి. sbi మెయిన్ బ్రాంచ్ ఇల్లందు రెండు ఫోటోగ్రఫీ స్టూడియో. కొత్త బస్టాండ్ దగ్గర 4 ఫోటోగ్రఫీ స్టూడియో  ఉన్నాయి. 

సుభాష్ నగర్photo studios3
జగదాంబ సెంటర్photo studios3
కొత్త బస్టాండ్photo studios4
sbi మెయిన్ బ్రాంచ్photo studios2
list of photography studios near yellandu

yellandu చుట్టుపక్కల ఏరియా లో ఫోటో దిగడానికి మంచి ప్లేస్ ఉన్నాయా?

photography yellandu (ఇల్లందు) ఏరియా చుట్టూరా ఫారెస్ట్ కాబట్టి గ్రీనరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే గ్రాస్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 4 చెరువులు కూడా ఉన్నాయి. వాటర్ లో ఆడుతున్నట్టు, లేదా గ్రాస్ లో కూర్చొని ఫోటో  దిగితే చాలా అద్భుతంగా ఫోటో  వస్తాయి.

photographers👨

first కెమెరా ని ఎలా hold చేయాలి అనేది నేర్పిస్తారు నేను కూడా ఫస్ట్ కెమెరా ని ఎలా handling చేయాలి అనేది నేర్చుకున్నాను. కెమెరా కి హోల్డింగ్ grip ఉంటది దాన్ని మీరు కరెక్ట్ గా పట్టుకోవాలి. కెమెరా  ఎక్కువగా costly ఉంటుంది కాబట్టి ఎలాంటి  మరకలు  పడొద్దు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు.

మీరు వాడే కెమెరా  ఏంటి? ఇ ఈ కెమెరా కి వాడే యాక్సెసరీస్ ఎన్నో ఉన్నాయి అని photography studios near yellandu or photo studio near yellandu లో ఉన్న photographers నేర్పిస్తారు. 

photography studio light adjustment💡

 Flash light అంటే ఏంటి, గొడుగు umbrella ఇలా ఎందుకు వాడుతారు,  photography near yellandu లో photographers light adjustment గురించే నేర్పిస్తారు. 

ఫోటో చాలా అందంగా రావాలి అంటే మెయిన్ హైలెట్ photography light adjustment , ఇది ఒక్కటి మీరు నేర్చుకున్నట్టు అయితే ఫోటోగ్రఫీ అనేది చాలా సునాయాసంగా తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీ నియర్ ఇల్లందులో (photography near yellandu) మీరు only basics మాత్రమే నేర్చుకుంటారు. ఒక కెమెరా గురించి, అన్ని కెమెరాల గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే అడ్వాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళాలి.

ఫోటోగ్రఫీ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ లో తీస్తారు, ఎక్కువ దీనికి creativity mindset  ఉండాలి. ప్రతి ఒక్క అంశాన్ని చాలా అందంగా  ఫోటో రూపంలో లో చూడవచ్చు.

mobile📱 camera photography yellandu

స్టూడియో లేదా కెమెరామెన్ అవసరం లేదు మీ సెల్ ఫోన్ లోనే ఫోటో దిగి దాన్ని అందంగా తయారు చేయమని చేయవచ్చు. మీకు నచ్చిన ఫొటోస్ దిగి  అందులో ఒక ఐదు ఫోటోలు మంచివి సెలెక్ట్ చేసి photography studios near yellandu వెళ్లి ప్రింట్ తీసుకోండి. ప్రింటింగ్ అనేది కూడా ఒక ఐదు నిమిషాల్లో ప్రింట్ అవుట్ తీసి చేస్తారు.

Leave a comment

Your email address will not be published.