Online home delivery ఆన్లైన్ డెలివరీ అంటే ఏంటి

Online home delivery

Online home delivery🏡 :ఈ ఆన్లైన్ డెలివరీ 🚚అంటే ఏంటి, మా ఊర్లో కి బైక్ మీద పెద్దపెద్ద బ్యాగులు వేసుకుని వస్తూ ఉంటారు, ఆ బ్యాగ్ లో వివిధ రకాలైన వస్తువులు కనిపిస్తాయి.ఈ బ్యాగ్ లో  రకాలైన వస్తువులు ఉన్నాయి ఎవరి కోసం వచ్చా ఆవు  మా ఊరు, ఎందుకు వస్తున్నారు మా ఊరికి అని ని అనుమానం పడుతూ ఉంటారు,బైక్ మీద వచ్చే వ్యక్తిని ఇలా అడుగుదాం: ఏం బాబు ఎవరు కావాలి ఎందుకు మా ఊరు ఒక పది రోజుల నుంచి వస్తున్నావు?

ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మేము తీసుకొస్తాను🚚

మీ ఊరు వెక్తులు ఆన్ లైన్ లో ఆర్డర్ 📱చేసినారు కాబట్టి నేను మీ ఊరు వచ్చాను, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇవ్వడానికి మీ ఊరు వచ్చాను అని డెలివరీ బాయ్ చెబుతాడు. చాలామందికి సుఖంగా ఉంటుంది ఎందుకంటే ఫోన్లో ఆర్డర్ పెడితే ఇంటిదాకా వచ్చి చేయటం ఏంటి అని.అవునండి ఫోన్ లో ఆడ్ చేస్తే మీ ఇంటి దాకా వచ్చి హోమ్ డెలివరీ, డోర్ డెలివరీ చేస్తారు. అదెలా సాధ్యం అంటే మీ మొబైల్ ఫోన్.

Online home delivery make order in mobile

మొబైల్ 📱ఫోన్ లో షాపింగ్ ఆప్స్ ఉంటాయి, మీకు కావలసిన వస్తువులు ఆహా యాప్ లో కొనుక్కోవచ్చు. మీరు ఆర్డర్ ప్లే చేస్తే  మీ ఇంటి వరకు తీసుకు వస్తారు, ఒకవేళ పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా, ఆన్లైన్లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అది ఆన్లైన్లో ఎలా కొనుక్కోవాలి అనేది సందేహాలు ఏమైనా ఉంటే, నన్ను సంప్రదించండి కామెంట్  బాక్సులో నాకు మీ సందేహాలు మెసేజ్ పంపించండి. 

store online home delivery🤓

ఆన్లైన్ స్టోర్ లైక్ అమెజాన్ , ఫ్లిప్కార్ట్, మీ షో, మిత్ర, అ జియో, ఇంకా మరెన్నో నో ఆన్లైన్ డెలివరీ చేసే ఆప్స్ ఉన్నాయి. నేను చెప్పిన ఈ స్టోర్ లో, యాప్ లో ఏదైనా వస్తువు మీకు సులభంగా దొరుకుతుంది. వాటి పేరు మీరు కాకపోయినా అది ఎలా ఉంటుంది అని ఒక ఉదాహరణ ఈ ఫోటో ఉన్న , కొనుక్కోవడానికి సహకరిస్తోంది.

ఎందుకు ఆన్లైన్ హోమ్ డెలివరీ?

ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీ యుగంలో, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు, వాళ్ళకంటూ ప్రత్యేక సమయం కుదరట్లేదు, కొట్టుకి లేదా దుకాణం షాప్కి వెళ్లి కొనుక్కునే అంతా సమయం ఓపిక లేకపోవడం వల్ల, ఆన్లైన్ లో వస్తువులు కొనుక్కోవడం మొదలుపెట్టారు. మీకు కావాల్సిన రోజున చేరేటట్లు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక 7 రోజులు అంటే వారం లో మీకు మీ ఇంటికి ఆ వస్తువు చేరుతుంది. ఎలాంటి వస్తువులు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, మీ ఇష్టం అండి ఏ వస్తువు నైనా మీకు ఇంటి వారికి తీసుకొచ్చి చేతిలో పెడతాడు. మీరు ఎలాంటి కష్టపడిన అవసరం ఉండదు, మీరు వేరే ఊర్లో ఉన్న లేకపోయినా ఆన్లైన్ డెలివరీ అనేది జరుగుతుంది.

ఒకవేళ మీ బంధుమిత్రులకి ఒక వస్తువుని గిఫ్ట్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ వాళ్ల పుట్టిన రోజు లేదా ఒక స్పెషల్ ఈవెంట్ కి ఇప్పుడు గుర్తుండేలా గా చేయాలనుకున్నప్పుడు ఈ ఆన్లైన్  హోమ్ డెలివరీ ఎంతో ఉపయోగపడుతుంది. అలానే మీ సమయాన్ని వృధా కానీయకుండా ఉంటుంది.

ఎక్కువ శాతం ఆన్ లైన్ హోమ్ డెలివరీ అనేది డిస్కౌంట్ రేట్లు ఇస్తున్నారు, ధరలు కూడా చాలా చౌకగా దొరుకుతాయి. ఏమైనా వస్తువులు తేడా అటూ ఇటూ మీరు చాలా సులభంగా మరలా తిరిగి పించే సౌకర్యం కూడా ఉంటుంది. అంటే అది వస్తువు ఒక వారం రోజులు మంచిగా నడిచి రిపేరు వచ్చినట్లయితే, ఆ వస్తువు కొన్న వస్తువు రిటన్ చుకోవచ్చు అన్నమాట. పెద్ద పెద్ద టీవీలు,  రిఫ్రిజిరేటర్ ,వాషింగ్ మిషన్లు, క్రికెట్ కిట్, జిమ్ సెట్, ఆంటీ వస్తువులు కూడా హోమ్ డెలివరీ చేస్తారు. 

buying tips in online

Online home delivery ఆన్లైన్లో కొనుక్కోడానికి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి, ఎందుకు పదేపదే చెబుతున్నాను అంటే, జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం, ఒకసారి మోసాలు జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒక అవగాహన ఉండేటట్టు, మీకు  వివరించే భాగ్యం నాకు కల్పించండి. అలానే ఆన్లైన్లో కొనుక్కొనేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా  ఉండాలి,

ex: ఆన్లైన్ లో కొన్న వస్తువు వస్తూ ,తప్పు అడ్రస్ పెడితే ఆ వస్తువు వేరే వాళ్ళ ఇంటికి చేరుతుంది, మరలా ఆ వస్తువు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది, ఇలాంటి చిన్న చిన్న తప్పులు Online home delivery చేసేటప్పుడు మీరు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. 

Leave a comment

Your email address will not be published.