మొబైల్ షాప్స్ ఇల్లందు(yellandu)

mobile shops in yellandu

mobile shops in yellandu

మొబైల్ షాప్స్ ఇన్ ఇల్లందు, ఈ పోస్ట్ మీరు  చదువుతున్నారు అంటే మొబైల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారు,ఇల్లందులో ఎక్కడ కొనవచ్చు, mobile shops in yellandu ఇల్లందులో మొబైల్ కొనడానికి  మంచి షాప్ ఎక్కడ ఉన్నాయి అని  వెతుకుతున్నారా. అయితే మీరు కరెక్ట్ అయిన ప్లేస్ లోకి వచ్చారు, నేను పుట్టింది పెరిగింది ఇల్లందులో నే కాబట్టి, ఇల్లందులో ఉన్న ప్రతి ఒక్క ఏరియా నాకు తెలుసు అలానే,mobile shops in yellandu మొబైల్ షాప్ ఒక సర్వీస్ ఎలా ఉంటుంది అనేది  వివరిస్తాను, దీని ద్వారా మీరు నచ్చిన షాపులో మీరు మీ స్వయంగా ఆలోచించి ఏ షాపులో  కొనుక్కోవచ్చు అని మీరే ఎంచుకుంటారు.

mobile shops near yellandu

కొత్త మొబైల్ కొనడానికి  మీ దగ్గరలో ఉన్న టౌను ఇల్లందు(yellandu).yellandu ఉన్న మొత్తం మొబైల్ షో రూమ్స్

  •  బిగ్ సి మొబైల్
  • సెలెక్ట్ మొబైల్స్
  •  సంగీత మొబైల్స్
  • వినాయక మొబైల్స్
  • అఖిల్ సెల్ పాయింట్
  •  హైటెక్ సెల్ పాయింట్

ఇందులో మీకు నచ్చిన మొబైల్ ఫోను కొనుక్కోవచ్చు, నీకు తగిన ధరలోనే దొరుకుతుంది.

Big C, Sangeetha and celekt mobile showrooms mobile shops in yellandu

బిగ్ సి అండ్ సెలక్ట్ మొబైల్ షోరూం జనవరి నెలలో కొత్తగా ఓపెన్ చేశారు 2022 year.జగదాంబ సెంటర్ దగ్గర ఈ రెండు షో రూమ్ లో ఉన్నాయి అలానే కొత్తగా సంగీత మొబైల్ షోరూం కూడా బిగ్ సి అండ్ సెలెక్ట్ మొబైల్ షోరూం ఎదురుగా  సంగీత మొబైల్స్  ఓపెన్ చేస్తున్నారు. జవాన్ నెంబర్ సెంటర్ లో మొత్తం మూడు  మొబైల్ షో రూమ్ లు ఉన్నాయి.

Vinayaka and hitech mobiles mobile shops in yellandu

వినాయక మొబైల్స్ ఓల్డ్ బస్టాండ్, పోలీస్ స్టేషన్ పక్కన వినాయక మొబైల్ షోరూం ఉంది. హైటెక్ మొబైల్స్ కూడా ఓల్డ్ బస్టాండ్ నందు సెంటర్ లో  ముత్తూట్ గోల్డ్   బ్యాంక్ కింద హైటెక్ మొబైల్స్ ఉంది.

అఖిల్ సెల్ పాయింట్

అఖిల్ సెల్ పాయింట్ లో కూడా మొబైల్ ఫోన్స్ అమ్ముతారు, అఖిల్ సెల్ పాయింట్ కొత్త బస్టాండ్ దగ్గర ఉంది, అలానే మొబైల్ కి కావాల్సిన  యాక్సెసరీస్ అన్ని అఖిల్ సెల్ పాయింట్ లో దొరుకుతాయి.

నేను వివరించి న సెల్ పాయింట్ లో మీకు నచ్చిన మొబైల్ ఫోన్ దొరకకపోతే, వాళ్లకు మీరు ఆర్డర్ చేయవచ్చు, మీరు మొబైల్ షోరూం లో ఆర్డర్ ఇస్తే ఒక రోజులో  మీకు నచ్చిన మొబైల్ ని డెలివరీ చేస్తారు. 

ఇల్లందు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా డెవలప్ అవుతుంది, ఇలాంటి బ్రాండ్ కలిగిన మొబైల్ షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇల్లందు చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్ల దూరం వెళ్లి, మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఆరాటం పోవడం చార్జీలకే ఒక 200 వందలు 300  ఖర్చు అవుతుంది.

ఇవన్నీ ఆలోచించి ఇల్లందు లోనే కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్నారు కాబట్టి, మొబైల్ షోరూమ్స్ ఇంకా ఇలాంటి ఓపెన్ చేస్తే మంచి గిరాకి వస్తుంది భావిస్తున్నారు.

ప్రపంచమంతా మొబైల్ ఫోన్ లోనే కనిపిస్తది, అలానే స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్లో వేయడానికి ఎక్కువ  ప్రాధ్యాన్యత ఉంది కాబట్టి, 2022 లో ఎక్కువ మొబైల్ ఫోన్స్ అమ్ముడుపోయాయి.

Leave a comment

Your email address will not be published.