నితిన్ తెలుగు యాక్టర్ పుట్టినరోజు మార్చి 30, నితిన్ పుట్టిన రోజు సందర్భంగా గా నితిన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ మాచెర్ల నియోజకవర్గం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. నితిన్ ఏం నడుస్తుంది నా సినిమా పేరు టైటిల్ “మాచెర్ల నియోజకవర్గం ” ఈ టీజర్ లో మొత్తం యాక్షన్ సీన్ చూపించారు. ఒక జాతర లో గొడవ జరుగుతుంది కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ ని 0.47 సెకండ్ల వీడియో ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో ఈరోజు మార్చి 30న రిలీజ్ చేశారు.మాచెర్ల నియోజకవర్గం డైరెక్టర్ మరియు రచయిత ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి.
మాచెర్ల నియోజకవర్గం రిలీజ్ డేట్ ఈ టీజర్ లో నే అనౌన్స్మెంట్ చేశారు జులై 8న థియేటర్లో రాబోతుంది.
నితిన్ ఫ్యాన్స్ మాస్ ఖుషి అవుతున్నారు, తన అభిమాన హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మాచెర్ల నియోజకవర్గం మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం నితిన్ బర్త్ డే కావడం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Thank you all for your overwhelming response to the First Charge 😊
— nithiin (@actor_nithiin) March 27, 2022
Its time to Attack now 💥#FirstAttack begins in #MacherlaNiyojakavargam on MARCH 30th ! @IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies pic.twitter.com/UT2xeh52Xn
జయం తో హిట్ కొట్టే ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడంటే తన టాలెంట్ వల్లే, లేటెస్ట్ గా వస్తున్న సినిమా మాచెర్ల నియోజకవర్గం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి త్వరలోనే రాబోతోంది.
ఇది చదవండి
ఇల్లందు రోడ్డు map|yellandu location route map🗺️