list of hospitals in yellandu|ఇల్లందు లో ఉన్న హాస్పిటల్స్

hospitals in yellandu

ఇల్లందులో  ఎన్ని హాస్పిటల్స్  ఉన్నాయి:list of hospitals in yellandu

హలో ఫ్రెండ్స్🙏 ఈ పోస్టులో  ఇల్లందులో ఎన్ని హాస్పిటల్స్  ఉన్నాయి: ఇల్లందు లో ఉన్న హాస్పిటల్స్  exactly correct place ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకుంటారు. ఈ పోస్ట్ మీద క్లిక్ చేశారంటే, హాస్పిటల్స్ 🏥 యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది.List of Hospitals in yellandu 📃 ఎన్ని ఉన్నాయని   తెలుసుకుంటారు, Hospitals in yellandu  లో వాటి యొక్క ప్రత్యేకతలు ఎలాంటి  సోది లేకుండా, డైరెక్ట్ మేటర్ లోకి  వెళ్ళిపోదాం.

list of hospitals in yellandu లో మొత్తం 5

List of Hospitals in yellandu లో మొత్తం 5 పేరుపొందిన Hospitals in yellandu లో ఉన్నాయి.  ప్రతి ఒక్క హాస్పిటల్స్ గురించి ఈ పోస్ట్ లో తీసుకుంటారు. కొత్తగా ఏమైనా List of Hospitals in yellandu లో add చేస్తాం, కొత్తగా ప్రారంభించిన హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎమ్మటే, మీకు వివరించే 🔊 ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి  ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్ List of Hospitals in yellandu గురించి మాట్లాడుకుందాం🤓.

list of hospitals in yellandu లో rao’s hospitals

1.కల్పనా హాస్పిటల్ or  రావు హాస్పిటల్, కల్పనా హాస్పిటల్ 👩‍⚕️కి ఎక్కువమంది గర్భందాల్చిన వాళ్లే  ఎక్కువమంది వస్తారు, ఇల్లందులో  ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ప్రజలంతా, గర్భసంచి చెకప్ కోసం  List of Hospitals in yellandu  లో కల్పనా హాస్పిటల్  వెళ్తారు.

కల్పనా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్ ఉంటది, పై రెండు  floors కూడా ఉన్నాయి. ఈ ఆస్పటల్ ని రావు స్పెషాలిటీ హాస్పిటల్ అని పిలుస్తారు.రావు స్పెషాలిటీ హాస్పిటల్ List of Hospitals in yellandu  లో మంచి పేరు తెచ్చుకుంది.rao’sస్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఉంది? Aam bazar లో రావు హాస్పిటల్ లో ఉంది?HP పెట్రోల్ బంక్ వెనకాల rao’sస్పెషాలిటీ హాస్పిటల్ ఉంది.

hospitals in yellandu లో srinivasa పిల్లల హాస్పిటల్

2.srinivasa పిల్లల హాస్పిటల్🧑‍⚕️  List of Hospitals in yellandu లో srinivasa పిల్లల హాస్పిటల్ ,జగదాంబ సెంటర్ దగ్గర ఉంటది, జగదాంబ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లేదారిలో  srinivasa పిల్లల హాస్పిటల్  మెయిన్ రోడ్డు మీద కనిపిస్తది.ఫిబ్రవరి 22వ తారీఖున srinivasa పిల్లల హాస్పిటల్ reopen ఓపెన్ చేశారు. అంతకు ముందు నుంచే ఈ హాస్పిటల్లో ఉన్నది. List of Hospitals in yellandu లో srinivasa పిల్లల హాస్పిటల్ ,  నాలుగు floors  బిల్డింగ్ కట్టి రీ ఓపెన్ చేశారు. హాస్పిటల్ చాలా పెద్దగా కట్టారు. 

hospitals in yellandu లో రవి హాస్పిటల్

3.రవి హాస్పిటల్🧑‍⚕️ List of Hospitals in yellandu లో రవి హాస్పిటల్ బస్టాండ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల వైద్యాన్ని అందిస్తున్నారు.రవి హాస్పిటల్ మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా రవి హాస్పిటల్  లో ఉన్న డాక్టర్స్ ని సంప్రదిస్తారు.

hospitals in yellandu లో మన హాస్పిటల్

4. మన హాస్పిటల్.మన హాస్పిటల్ 🧑‍⚕️👩‍⚕️ఇల్లందు లో కొత్త బస్టాండ్  దగ్గర ఉంటుంది.  మన హాస్పిటల్ కి రెండు floors ఉన్నాయి. బస్టాండ్ నుంచి గోవింద్ సెంటర్ వెళ్లేదారిలో మెయిన్ రోడ్డు మీద మన హాస్పిటల్ ఉంటుంది. ఇప్పటివరకైతే మీరు చదివిందంతా ప్రైవేట్ List of Hospitals in yellandu.

hospitals in yellandu లో గవర్నమెంట్ హాస్పిటల్

List of Hospitals in yellandu లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది🤔? కరెంట్ ఆఫీస్ కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డు మీద, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ ఎదురుగా కళాంజలి మూవీ థియేటర్, అలానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. 

List of Hospitals in yellandu లో గవర్నమెంట్ హాస్పిటల్ నీ 30 పడకల హాస్పిటల్ అని కూడా పిలుస్తారు. List of Hospitals in yellandu లో గవర్నమెంట్ హాస్పిటల్ కి అంబులెన్స్ ఫెసిలిటీ ఉన్నది. మీద ఉన్న హాస్పిటల్ కి   అంబులెన్స్ ఫెసిలిటీ  ప్రస్తుతానికి లేదు. 

Leave a comment

Your email address will not be published.