ఇల్లందులో ఉన్న స్కూల్ 4 లేదా  5 గవర్నమెంట్ పాఠశాలలు list Government school yellandu

ఇల్లందులో ఉన్న స్కూల్

ఇల్లందులో ఉన్న స్కూల్ పాఠశాల:🏫ఇల్లందు కి కొత్తగా వచ్చే వాళ్ళకి ledha ఇల్లందు ki ట్రాన్స్ఫర్ అయి వచ్చిన వాళ్లకి ఇల్లందులో ఉన్న స్కూల్ 🎒🏫పాఠశాల గురించి.మంచి స్కూలు చదువు చెప్పే స్కూల్లో ఎక్కడున్నాయని ఈ పోస్టు ద్వారా మీరు తెలుసుకుంటారు ఎలాంటి  సోది  లేకుండా ఇన్ఫర్మేషన్  తెలుసుకుంటారు. మొత్తం చదివిన తర్వాత సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. 

ఇల్లందులో ఉన్న స్కూల్🏫

ఇల్లందులో ఉన్న స్కూల్ మాట్లాడుకునేది  4 లేదా  5 గవర్నమెంట్ పాఠశాలలు📖 గురించి మాట్లాడుకుందాం. మీకు వచ్చే శాలరీ బట్టి  నచ్చిన స్కూల్లో ఇల్లందులో ఉన్న స్కూల్ జాయిన్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఫీజు ఎంత ఉంటది, స్కూల్ కి తేడా  మరో స్కూల్ కి  తేడా చాలా ఉంటుంది ఏదైనా స్కూల్లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ బట్టే ఇల్లందులో ఉన్న స్కూల్ నిర్ధారిస్తారు  ఇది మీరు గ్రహించే  చేస్తారని కోరుకుంటున్నాను.

ఇల్లందులో ఉన్న స్కూల్ ముందుగా  బోజ్జయిగుడెం స్టార్ట్ చేసుకో  ఇల్లందులో ఉన్న స్కూల్   ప్రైవేటు మరియు గవర్నమెంట్ పాఠశాల గురించి  వివరిస్తాను. ఇది ఒక్కసారి చదివారంటే అలా మీ మెదడులోకి నాటుకుపోతుంది ఇంకోసారి లేదా వేరే వాళ్ళని ఇల్లందులో ఉన్న స్కూల్ గురించి పాఠశాల లో ఎటువంటి సందేహం లేకుండా ఉంటారు వేరే వారిని అడిగే అవసరం కూడా రాదు.

ఇల్లందులో ఉన్న స్కూల్ బోజ్జయిగుడెం దగ్గర

బోజ్జయిగుడెం దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది 📚ఇక్కడ  జెంట్స్ హాస్టల్ ఉంటుంది, ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ వరల్డ్ ఉంటది కాబట్టి జాయిన్ చేస్తే ఎటువంటి ఇబ్బంది అనేది మీకు రాదు, అలానే చదువుకోడానికి పుస్తకాలు బుక్కులు ఆడుకునే వస్తువులు అన్ని కూడా హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో ఇస్తారు.

సుభాష్ నగర్ గ్రామపంచాయతీ దగ్గర ఇల్లందులో ఉన్న స్కూల్ zphs  స్కూల్ ఉంటుంది దీని అర్థం ఏంటంటే జిల్లా పరిషత్ హై స్కూల్ అని పిలుస్తారు, లోకల్ నివసించే వాళ్ళు కోళ్ల ఫారం హై స్కూల్ అని కూడా పిలుస్తారు, ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు స్కూల్ లేనప్పుడు ఈ ప్లేసులో కోళ్ల ఫామ్ అనేది ఉంది అందుకని అందరూ కోళ్ల ఫామ్ హైస్కూల్ అని పిలుస్తారు. అసలు పేరు జిల్లా పరిషత్ హై స్కూల్. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్,ఇల్లందులో ఉన్న స్కూల్ zphs లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్ హ్యాండ్ లోనే ఉంటుంది అంటే  స్కూలు  గవర్నమెంట్ ద్వారా నడుస్తోంది. ఇల్లందులో ఉన్న స్కూల్ మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది.

ఇల్లందులో ఉన్న స్కూల్ yellandu public high school📔

సీతారాం థియేటర్ దగ్గర ఇల్లందు మార్కెట్ దగ్గర ఇల్లందులో ఉన్న స్కూల్ ఇల్లందు పబ్లిక్ హైస్కూల్ ఉంది, దీన్ని షార్ట్కట్లో  main హై స్కూల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ హాస్టల్ అంటూ ఏమీ ఉండదు ఇది గవర్నమెంట్  హ్యాండ్ ఓవర్  నడుస్తుంది. సరే main  హై స్కూల్ ni  ఇల్లందు పబ్లిక్ హై స్కూల్  రికార్డ్ లో ఉంటుంది. ఇల్లందులో ఉన్న స్కూల్ గోవిందా సెంటర్ దగ్గర కూడా  2 గవర్నమెంట్ కు సంబంధించిన స్కూల్స్ వున్నాయి 1 డే స్కాలర్ స్కూల్ అంటే ఇక్కడ హాస్టల్ అంటూ ఏమీ ఉండదు మధ్యాహ్నం భోజనం పెడతావా చదువుకునే  వాళ్లకి. అలానే కొంచెం ముందుకు వెళితే లేడీస్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది ఇక పదో తరగతి వరకు చదువుకోవచ్చు, ఇక్కడ బొట్టు పెట్టి అలానే చదువు పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ అంటే అన్ని ఫ్రీ గా ఇస్తారు సెంటర్ దగ్గర లేడీస్ హాస్టల్  స్కూల్ ఉంటుంది.

ఇల్లందు లో ఉన్న గవర్నమెంట్ స్కూల్

గుండాల వెళ్ళేదారిలో ropaid దగ్గర కూడా ద ట్రైబల్ వెల్ఫేర్ లేడీస్ హాస్టల్ ఉంది ఇక్కడ కూడా ఇల్లందులో ఉన్న స్కూల్ ఫ్రీగా లభిస్తాయి అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళకి.మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఇల్లందులో ఉన్న స్కూల్  గవర్నమెంట్ స్కూల్లో చదివించండి గవర్నమెంట్ స్కూల్ వల్ల మీకు ఎలాంటి ఆర్థిక భారం అంటూ ఏమీ ఉండదు. అన్ని ఇస్తారు కొద్దిగా శ్రద్ధ చదువుకుంటే చాలు ఆటలు పాటలు చాలా నేర్పిస్తారు ,ఇక్కడ చదువుకునే వాళ్లకి చాలా జ్ఞానం వస్తుంది. 

ఇప్పుడు మీకు చెప్పినా ఇవి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇల్లందు మెయిన్ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి మీరు అలా రోడ్డు మీద వెళుతూ ఉంటే చాలు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి కనిపిస్తాయి సులువుగా గుర్తుపడతారు. 

కంక్లూషన్ ఇల్లందులో ఉన్న స్కూల్

గవర్నమెంట్ స్కూల్ ల గురించి 📚ఇల్లందులో ఉన్న స్కూల్ పాఠశాల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి, మీకు నచ్చిన స్కూల్ దగ్గరికి వెళ్లి, ఈ స్కూల్లో ఎలా ఉంటుంది ఎలా చెబుతారు తెలుసుకోండి. తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కానీ తెలిసినట్టు నటించడం చాలా తప్పు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి.

ఇల్లందులో ఉన్న స్కూల్ పాఠశాల, ఇల్లందు బస్టాండ్ దగ్గర జేబీఎస్ స్కూల్ ఉంటుంది ఇది కూడా గవర్నమెంట్ ఆధ్వర్యం లోనే స్కూలు నడుపుతారు టెన్త్ వారికి ఈ స్కూలు చదువు అనేది నేర్పిస్తారు,📔 హై స్కూల్ దగ్గర పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది, ఈ స్కూల్ కి ఎలా వెళ్లాలి?  జేబీఎస్  స్కూలుకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి, బస్టాండ్ దగ్గర నుంచి వెళ్లడానికి  మార్గం  ఉంటుంది, అలానే బుగ్గవాగు  దగ్గర కూడా దారి కనపడుతుంది జేబీఎస్ స్కూల్ కి వెళ్లడానికి. 

Leave a comment

Your email address will not be published.