list of banks in yellandu:ఇల్లందులో ఉన్న బ్యాంకులు
ఇల్లందులో ఉన్న బ్యాంకులు💵,list of banks in yellandu: నమస్కారం మిత్రులారా ఈ పోస్టులో మీకు ఇల్లందు లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి, బ్యాంకు పేర్లు తెలుసుకుంటావు.
కొత్తగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే, ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి అనేది చాలా మందికి తెలియదు,list of banks in yellandu బ్యాంకు దగ్గర వెళ్లి నేను ఎకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే, బ్యాంకు లో ఉన్న సిబ్బంది మీకు అన్ని వివరాలు ఒకదాని వెనుక ఒకటి చెబుతారు.
అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే.బ్యాంకు దగ్గరికి వచ్చి అడిగి మళ్ళీ ఇంటికి వెళ్లి ఇదంతా long process.
ఇల్లందు లో చుట్టుపక్కల ప్రజలు, చాలా దూరం నుంచి వస్తారు. వివరాలు తెలుసుకుని డాక్యుమెంట్స్ పెట్టాలి, అన్నప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకు రారు, ఏదో ఒకటి ఇంటి దగ్గర మర్చిపోతారు, అప్పుడు మళ్లీ రిటర్న్ వెళ్లి తీసుకువచ్చే బ్యాంకు లో సబ్మిట్ చేయాలి. ఇదంతా జరగాలంటే రెండు రోజులు పడుతుంది.
నేను రాసిన list of banks in yellandu ఈ పోస్ట్ చదివిన తర్వాత, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలి అనేది తెలుసుకుంటారు. అలానే ఒకే రోజులో మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు.
list of banks in yellandu:ఇల్లందులో ఉన్న బ్యాంకులు
SBI Bank (yellandu bridge)
IFSC Code: SBIN0020162 main branch
IFSC Code:SBIN0020414 sudimalla branch
యూనియన్ బ్యాంక్ (yellandu market)ifsc code:UBIN0806536
Axis bank(aitha complex) IFSC Code :UTIB0004056
Postal bank(yellandu oldbustand)
Apgvb bank ఉన్నాయి.(current office) IFSC Code: APGV0004160
SBI Bank లో అకౌంట్ ఓపెన్
SBI Bank రెండు బ్రాంచీలు ఉన్నాయి ఇల్లందులో 1 మెయిన్ బ్రాంచ్, రెండోది సుదిమల్ల బ్రాంచ్.
మెయిన్ బ్రాంచ్ పాత బస్టాండ్ దగ్గర, బుగ్గవాగు Bridge దగ్గరఉన్నది, ఈ బ్యాంకు ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది, ఎందుకంటే ఇల్లందు పట్టణంలో ఉండే ప్రజలంతా ఈ బ్యాంకు లోనే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, దగ్గర్లో ఉంటుంది, అలానే మెయిన్ బ్రాంచ్ కాబట్టి .సుదిమల్ల SBI Bank బ్రాంచ్ సుభాష్ నగర్ గ్రామ పంచాయితీ, కరెంట్ ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్డు కి SBI Bank బ్రాంచ్ ఉంది.
SBI Bank ఇందులో మీరు ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, ఆధార్ కార్డు, పాన్ కార్డు , రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు ఉంటే సరిపోతుంది, అలానే ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు కి మీ ఫోన్నెంబర్ లింక్ ఉండాలి.నేరుగా బ్యాంకు లోకి వెళ్లి నేను ఎకౌంట్ ఓపెన్ చేయాలి ఇవ్వండి అంటే, మీకు ఒక ఫీల్ చేసే ఫామ్ ని ఇస్తారు, అందులో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి, ఆధార్ కార్డు లో ఉన్నట్టే ఎంటర్ చేయండి.
మీరు అన్ని ఎంటర్ చేసిన తర్వాత కి ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు మీ పాస్ వర్డ్ సైజ్ ఫొటోస్ ని అప్లికేషన్ కి టిఫిన్ చేసి అకౌంట్లో ఇచ్చేయండి.కౌంటర్లో ఇచ్చిన తరవాత కి మిమ్మల్ని ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయమంటారు, బ్యాంకులో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసింది తర్వాత మీకు బ్యాంకు బుక్ లో, మీ అకౌంట్ డీటెయిల్స్ అలానే మీ అడ్రస్ and పేరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంట్ బుక్ లో ఉంటుంది.
బ్యాంకులో ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి మీరు ఐదు నిమిషాలకు ఒకసారి ఏమైంది సార్ అని కౌంటర్లో అడుగుతూ ఉండండి. SBI Bank లో అకౌంట్ ఓపెన్ చేసినారు successfully గా list of banks in yellandu.