list of Bakeries in yellandu:ఇల్లందులో ఉన్న బ్రేకర్లు

Bakeries in yellandu ఇల్లందులో ఉన్న బ్రేకర్లు, చాలా వరకు బేకరీ  ఐటమ్స్  తినాలని ఆశ పడుతూ ఉంటారు, ఎందుకంటే అవి చాలా రుచిగా ,రంగు రంగుల గా బేకరీ ఐటమ్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు.నేను రాస్తున్న ఈ పోస్టులో ఇల్లందు లో ఉన్న బేకరీ షాప్ లో మీకు ఎలాంటి వస్తువులు ఎలాంటి తినే ఐటమ్స్ అనేది ఈ పోస్టులో చెప్పబోతున్నాను.

ఇల్లందులో ఉన్న బ్రేకర్లు

మీరు నెక్స్ట్ టైం, ఇల్లందులో  ఉన్న బేకరీ కి  వెళ్ళినప్పుడు,   ఫలానా బేకరీ షాపులో ఈ ఐటమ్స్ దొరుకుతాయి,  మీకు కావాల్సిన వేరే ఫుడ్ ఐటమ్స్ బేకరీ షాప్ లో దొరకవు అని తెలపడానికి ఈ ఈ పోస్ట్ రాస్తున్నాను అలాగే, ఇల్లందులో బేకరీ షాపులు ఎక్కడ  ఉండాయి ఏ చోట బేకరీ షాప్ ఉంటాయి అనేది వివరిస్తాను.

రెంట్ ఆఫీస్ సుభాష్ నగర్ గ్రామపంచాయతీ ఏరియా ఉన్న బ్రేకర్లు

ముందుగా కరెంట్ ఆఫీస్ సుభాష్ నగర్ గ్రామపంచాయతీ ఏరియా, ఇక్కడ అ రెండు బేకరీ షాపులు ఉన్నాయి, 1 భారత్ పెట్రోల్ బంక్ కొత్తగూడెం వెళ్ళే దారిలో బేకరీ షాప్ ఉంటుంది అలానే,sbi  బ్యాంక్ ఎదురుగా మరొక షాపు ఉంటుంది, ఇక్కడ మీకు కావాల్సిన ఎక్కువగా దొరకదు చాలా తక్కువ ఉంటే  ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, బేకరీ ఐటమ్స్  ఈ రెండు బేకరీ షాప్ లో చాలా తక్కువగా కనిపిస్తాయి, ఈ చోట  మరొకటి బేకరీ  షాప్ పెడితే, బిజినెస్ మంచిగా నడుస్తుందా అని అని ఆలోచించండి మీరు పెడితే చాలు ఎందుకంటే ఇక్కడ కాంపిటేషన్ అనేది చాలా తక్కువ ఆ ఉంది కాబట్టి మీరు సెంటర్లో ప్రయత్నం చేసుకుంది సలహా నేను పెరిగింది ఎక్కడ గ్రామపంచాయతీ లోనే కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది దాన్ని మీతో ఈ పోస్టు ద్వారా పంచుకుంటున్నాను.

aam బజార్ దగ్గర కూడా రెండు బ్రేకర్లు

aam బజార్ దగ్గర కూడా రెండు ఉన్న బ్రేకర్లు షాపులు ఉన్నాయి ఇవి కొద్దిగా ఫేమస్ అయిన బేకరీ షాప్, ఎందుకంటే ఈ రెండు షాపులు సెంటర్,  బిజినెస్ పాయింట్ సెంటర్ ఏమైనా అంటే జగదాంబ సెంటర్, బజార్ సెంటర్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కావలసిన బేకరీ ఐటమ్స్ తినే వస్తువులు చాలా దొరుకుతాయి, కేకులు చాక్లెట్లు మరియు నీకు ఏమైనా order ఇవ్వచ్చు. ఎక్కువ శాతం ఈ రెండు చోట్ల కేకులు  సెల్ అవుతాయి. ఈ రెండు బేకరీలో కూడా కూర్చొని తినే విష్ణు పాటు ఉంటుంది, కొన్ని బేకరీల దగ్గర కూర్చొని తినే  వెసులుబాటు అక్కడకు కనిపించదు, తక్కువ బేకరీ షాప్ లోనే కూర్చొని సౌకర్యం అనిపిస్తుంది అయితే, ఇల్లందు లో ఉన్న ప్రతి ఒక్క బేకరీ షాప్ లో కూర్చొని అంటే sitting  ప్లేస్ ఉంటుంది.

ఇల్లందు మార్కెట్ ఏరియా లో కూడా 2 బేకరీలో హాయ్ 1 bunk ఎదురుగా ఉంటుంది, మరొకటి  పాత బస్టాండ్ సెంటర్ దగ్గర బేకరీ కనిపిస్తుంది బేకరీ షాప్ అన్ని మెయిన్ రోడ్డు కనిపిస్తాయి, మెయిన్ రోడ్ కి ఉంటాయి ఎందుకంటే  మెయిన్ రోడ్ కి ఉంటే  ఇక్కడ షాపు ఉన్నది ఇందులో తినడానికి వస్తువులు దొరుకుతాయి అని  కొద్దిగా ఆకర్షితులు అయ్యి షాప్ కి వెళ్లే ప్రయత్నం చేస్తారు.

కొత్త బస్టాండ్ నందు దగ్గర కూడా రెండు బేకరీ షాపులు ఉన్నాయి ఇక్కడ కూడా మీకు కావాల్సిన, కేకులు లేదా చాక్లెట్లు ఎగ్ పఫ్ కర్రీ పఫ్ ఫుడ్ ఐటమ్స్ ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇల్లందు లో ఉన్న ప్రతి యొక్క బేకరీ షాప్ లో బ్రెడ్డు, పప్పులు ,చాక్లెట్లు, ఐస్క్రీములు, బిస్కెట్లు అన్ని ఐటమ్స్ దొరకదు అంటూ ఏమి ఉండదు, కానీ high five గా అలా అంటూ ఏమీ కనిపించదు.

బిజినెస్ అనేది చుట్టుపక్కల గ్రామాలు లేదా టౌన్స్ ఇల్లందు చెట్లు ఉంటే జనాభా బట్టి, నడుస్తుంది కాబట్టి మీరు ఇలాంటి షాపు ఓపెన్ చేయాలనుకుంటే, చాలా అందంగా ,  కూర్చొని తినడానికి  ఉండేటట్టు చూసుకుంటే, చాలా జనాలు  attract అయి తినడానికి వస్తారు.

Leave a comment

Your email address will not be published.