JGM movie latest update
Jgm మూవీ ముంబై లో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. 0.25 seconds మోషన్ పోస్టర్ ని పూరి జగన్నాథ్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ మెయిన్ యాక్టర్, ఛార్మి ప్రొడ్యూసర్ మరియు వంశీ పైడిపల్లి తదితరులు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
మోషన్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పోస్టర్ రిలీజ్ చేయలేదు, గ్రూప్ ఆఫ్ ఆర్మీ మెంబర్స్ ఫాలింగ్ మోహన్ పోస్టులు కనిపిస్తుంది. జన గణ మన మూవీ టైటిల్. షార్ట్ కట్ jgm.
JGM movie రిలీజ్ డేట్
- అలానే ఈ మూవీ JGM రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆగస్టు 3 2023 లో రిలీజ్ చేయబోతున్నారు.
JGM movie directed Puri Jagannath
- పూరి డైరెక్షన్ గురించి టాలీవుడ్ హలో అందరికీ తెలిసినదే, అతను మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని, బిజినెస్ మేన్, వాంటెడ్ మూవీ టాలీవుడ్ లో మరియు బాలీవుడ్ లో కూడా ఒక సంతోషాన్ని క్రియేట్ చేసింది. అలానే రెడ్డి క్యారెక్టర్ కూడా బాలీవుడ్ వాళ్లకి ఎంతో నచ్చింది విజయ్ దేవరకొండ, యాక్టింగ్ హిందీలో కూడా ఎంతో అభిమానిస్తున్నారు, విజయ్ దేవరకొండ మీద ఉన్న అభిమానాన్ని తీసిపోకుండా జన గణ మన jgm మూవీ ఉంటుందని, ముంబై లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు.

JGM movie leading Actor Vijay Devarakonda
విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం JGM ప్రెస్ మీట్ లో హిందీ మాట్లాడాడు, అలానే కొంచెం ఫండ్ క్రియేట్ చేస్తూ, హిందీ లో మాట్లాడుతున్నాను కాబట్టి ఏమైనా మాటలు ఇబ్బందిగా మాట్లాడితే క్షమించండి. అంటూ హిందీలో మాట్లాడటం జరిగింది. మూవీ పోస్టర్ పూరి జగన్నాథ్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు, మీరు కూడా చూసి jgm మూవీ మోషన్ పిక్చర్ ఎలా ఉందో రివ్యూ పంచుకుంటే.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ టాలీవుడ్ అలానే బాలీవుడ్ ఇండియా సినిమా గురించి చాలా మంచిగా వివరంగా మాట్లాడారు.
Vijay Devarakonda entry
- టీజర్ కోసం హెలికాప్టర్ లో విజయ్ దేవరకొండ వస్తాడు. అక్కడున్న ఆర్మీ వాళ్ళకి సెల్యూట్ చేసి ఆర్మీ జీప్ ఎక్కి వెళ్తాడు విజయ్ దేవరకొండ. ఆర్మీ యూనిఫాంలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు.
- ఫేక్ యూట్యూబ్ న్యూస్ రాయడం మొదలు పెట్టారు.
ఇది చదవండి
ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేసే విధానం
list of banks in yellandu:ఇల్లందులో ఉన్న బ్యాంకులు
Cryptocurrency in telugu లో|క్రిప్టోకరెన్సీ తెలుగులో తెలుసుకోండి