భారతదేశంలోనే మొదటిసారిగా 12 రోజుల్లో 1000cr RRR సినిమా సాధించింది India biggest box office collection 1000cr RRR movie

1000cr RRR
1000cr RRR

భారతదేశంలోనే మొదటిసారిగా 12 రోజుల్లో తెలుగు సినిమా వెయ్యి కోట్లు సాధించింది,మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే బాక్సాఫీస్ కలెక్షన్స్ బద్దలు కొట్టింది, కానీ విని ఎరుగని రీతిలో  బాక్సాఫీస్ కలెక్షన్స్ తీసుకురావడమే కాకుండా సినిమా ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు  వెళ్లేలా చేసింది,ఆర్ ఆర్ ఆర్ మొదట్లో ఆ సార్లు వాయిదా పడి చివరికి మార్చి 25 2022న రిలీజయ్యే పండు అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, రాజమౌళి చేతుల్లో సినిమా పడ్డది అంటే ఆ సినిమా రికార్డుల తో పాటు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది,ఎస్ ఎస్ రాజమౌళి మరియు రామ్ చరణ్, రామారావు పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు,ఆర్ ఆర్ ఆర్ సినిమాలు విజువల్స్ చాలా అందంగా రూపొందించారు, ప్రతి ఒక్క  సీన్ ఆర్ఆర్ మూవీ లో చాలా అద్భుతంగా శక్తి కరించారు. భారతదేశమంతా ఆర్.ఆర్ ఆర్. ఆర్ సినిమా రిలీజ్ అయ్యే వెయ్యి కోట్లు 12 రోజుల్లో కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ ఈ సినిమా చూసి బిత్తరపోయింది,  బాలీవుడ్  ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అని పిలిచేవారు ఇప్పుడు ఆ పేరుని, చెరిపేసి ఇండియా సినిమా ఇండియా లో ఏ సినిమా అయినా ఇండియన్ సినిమాలు రూపొందించినట్లు అన్న సెట్ మార్గం ఎస్ ఎస్ రాజమౌళి మరియు వాళ్ళ టీం క్రియేట్ చేసింది. వెయ్యి కోట్లు  బాక్సాఫీస్ కలెక్షన్లు క్రియేట్ చేసిన సందర్భంగా, ఆర్ ఆర్ ఆర్ టీం సక్సెస్ మీట్ ఏప్రిల్ ఆరో తారీఖున జరుపుకున్నారు. బాహుబలి సినిమా రికార్డులు తిరగరాసే ఒకే ఒక్కడు డైరెక్టర్ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే రాజమౌళినే ,రాజమౌళి కి సినిమాలు తీయడం అంటే చాలా పిచ్చి, ఈ సినిమా కోసం ప్రతిక్షణం కష్టపడుతూనే ఉంటాడు, అలానే అతను కున్న క్రియేటివ్ టాలెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, అందరూ చేసే రాఘవ కుండా కొంచెం డిఫరెంట్ గా మరియు ఫాంటసీ గా ప్రతి ఒక్క సినిమా రూపొందించడం ఆయన ప్రత్యేకత. ముంబై గెలాక్సీ థియేటర్ కి రామ్ చరణ్ వెళ్లారు అక్కడ అ చూడటానికి వచ్చిన సినిమా ప్రేక్షకులు చాలా సంతోష పడుతూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకున్నారు, రామ్ చరణ్ మొదటిసారిగా అనుకుంటా ఇలా థియేటర్ లోకి వెళ్లి సిరి ప్రేక్షకుల ఆనందాన్ని కళ్ళారా చూశాడు, ప్రతి ఒక్క డైలాగ్, సన్నివేశం రామ్ చరణ్ మరియు రామారావు ఎన్టీఆర్ జూనియర్ అంత అద్భుతంగా ఉంది కాబట్టే ప్రేక్షకులు తండోపతండాలుగా మూవీ థియేటర్ లోకి వెళ్లి అవుతుంది. ఈ వెయ్యి కోట్ల రికార్డులో మళ్లీ ఎవరు వస్తాను వేచి చూడాల్సి ఉంటుంది, తన రికార్డును తానే  రచించడంలో ముందున్న రాజమౌళి ఈ వెయ్యి కోట్ల కలెక్షన్స్ మహేష్ బాబు  తో త్వరలో సినిమా  తీయబోతున్నట్లు  రెండు లేదా మూడు ఇంటర్వ్యూలో చెప్పారు, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ సినిమాకి నిర్మాత డి.వి.వి.దానయ్య గారు, 300 నుంచి 500 కోట్ల వరకు ఈ సినిమాకి అయింది అన్న మాటలు చెక్కర్లు కొడుతున్నాయి కానీ ఎంత అయిందో కరెక్ట్ డేటా మాత్రం ప్రొడ్యూసర్ నుంచి బయటపడలేదు. బాలీవుడ్ పెన్ స్టూడియో, హిందీలో  ఈ సినిమా యొక్క రైట్స్ అలానే డిస్ట్రిబ్యూషన్  మాత్రం చాలా అద్భుతంగా పోషించింది, హిందీ సినిమా బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కళ్ళు టాలీవుడ్ తెలుగు సినిమా వైపు చూడ్డం మొదలు పెట్టారు, తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ సినిమా ఇంత భారీ కలెక్షన్స్ ఎలా సాధించిందని త్వరలో పట్టుకుని ఆకాశం వైపు చూస్తున్నారు, ఆత్మ ఉంటాయి మరి తెలుగు సినిమా అంటే వాళ్లకు ఇంకా అర్థం అయినట్లు లేదు, ఈ సినిమా  ఆర్ ఆర్ ఆర్ తో  ఒక క్లారిటీ వచ్చారుగా తెలుగు సినిమా సత్తా ఏంటి అని. రామ్ చరణ్ ట్విట్టర్

1000cr RRR
1000cr RRR

ఇది చదవండి

రష్మిక మందాన పుట్టినరోజు -ఆమె నటించే కొత్త సినిమాలు వివరాలు rashmika mandanna upcoming movies 2022

Leave a comment

Your email address will not be published.