ఐఏఎస్ ఆఫీసర్ తిన దాబి రెండో పెళ్లి
ఐఏఎస్ ఆఫీసర్ తిన దాబి రెండో పెళ్లి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పిక్చర్స్ టాప్ హీనులైస్,న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం తిన దాబి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(upsc) లో టాప్ ర్యాంక్ 2015 సాధించింది. 2018లో ఐఏఎస్ ఆఫీసర్ అత్తర్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. న్యూస్ ఆర్టికల్ లో ఒక హెడ్లైన్స్ గా నిలిచింది. ఐఏఎస్ ఆఫీసర్ తిన దాబి నెల క్రితం అత్తర్ ఖాన్ నుంచి డ్రైవర్స్ తీసుకున్నది.
తిన దాబి తను సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాగ్రామ్ లో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్లు ఫోటోలు షేర్ చేసుకుంది. అలానే తన సోషల్ అకౌంట్లో కోట్ చేస్తూ ‘ నువ్వు ఇచ్చిన చిరునవ్వుని నేను ధరించాను” అనే తన సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసుకుంది.
తిన దాబి ఎవరు నీ పెళ్లి చేసుకుంటుంది
తిన దాబి ఎవరు నీ పెళ్లి చేసుకుంటుంది.ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ గవాండే నీ పెళ్లి చేసుకుంటుంది. తిన దాబి మరియు ప్రదీప్ గవాండే ఇద్దరి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వాళ్ల కొత్త లైఫ్ గురించి ఫోటోలు పెట్టారు.
తిన దాబి,ప్రదీప్ గవాండే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.
తిన దాబి,ప్రదీప్ గవాండే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.ఏప్రిల్ 22 జైపూర్ లో పెళ్లి జరుగుతుంది అని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రదీప్ గవాండే ఎవరు? ప్రదీప్ గవాండే ఇతను కూడా ఐఏఎస్ ఆఫీసర్. డైరెక్టర్ ,ప్రస్థుమం ఇతను వర్క్ చేసేది ఆర్కియాలజీ & మూసేయంస్,రాజస్థాన్. తిన జాయింట్ సెక్రటరీ ఫైనాన్స్ (టాక్స్ )రాజస్థాన్ గవర్నమెంట్ లో పన్ని చేస్తునారు.ప్రదీప్ గవాండే డి కూడా రెండో పెళ్లి.తిన దాబి,ప్రదీప్ గవాండే ఈరోజు హెడ్లైన్ లో టాప్ గ నిలిచారు.తిన దాబి కి సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.
ఇది చదవండి
whatsapp నీ లాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి