హోమ్ డెలివరీ సర్వీసెస్ yellandu
home delivery service yellandu హోమ్ డెలివరీ సర్వీసెస్, ఇప్పుడు డెలివరీ సర్వీసెస్ yellandu lo ఎక్కువ ఉపయోగం లోకి వచ్చి, హోమ్ డెలివరీ సర్వీసెస్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు ఉన్న పోస్టుల్లో మనం మాట్లాడుకున్నాం.
ఇల్లందులో హోమ్ డెలివరీ సర్వీసెస్ ఇల్లందు లో ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుంటారు. ఎందుకు అంటే, ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువు, ఇల్లందు వరకు వచ్చింది. ఇల్లందులో ఉన్నా డెలివరీ సర్వీసెస్ కంపెనీ ఐదు ఉన్నాయి.ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు చేరాలంటే హోమ్ డెలివరీ సర్వీసెస్ కంపెనీ, మీ ఇంటి వరకు చేరడానికి సహాయపడుతుంది. దీని గురించి మరికొన్ని వివరాలు ఇప్పుడు రాస్తున్న పోస్ట్ lo మీరు తెలుసుకుంటారు.ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు,వీళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటే మీరు వెళ్లి collect చేసుకోవచ్చు.
home delivery service in yellanduహోమ్ డెలివరీ సర్వీసె total 5
1.delhivary.com
2.ekart సర్వీస్
3.అమెజాన్ డెలివరీ
4.ecom ఎక్ష్ప్రెస్స్
5.ఎక్స్ ప్రెస్ bees
ఇల్లందులో 5 హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉన్నాయి, ఇవి ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్లో చేసిన వస్తువులు ఈ హోమ్ డెలివరీ సర్వీసు దగ్గరకు వస్తాయి, ఇక నుంచి మీ ఇంటి వరకు తీసుకొస్తారు బైక్ మీద.
ఇల్లందు చుట్టుపక్కల లేదా ఇల్లందు పట్టణంలో నివసించే ప్రజలు, మీకు వచ్చే సమయానికి మీ ఊర్లో కానీ మీ ఇంట్లో ఉండకపోవచ్చు ఉండరు మీకంటూ కొన్ని కారణాల వల్ల వేరే ఊరు లేకుంటే వేరే పనిలో నిమగ్నమై ఉంది మీకు వచ్చిన ఆన్లైన్ డెలివరీ మర్చిపోతా, లేదంటే మేమే హోమ్ డెలివరీ సర్వీసెస్ కొచ్చి తీసుకుంటాము అని వివరిస్తారు, హోమ్ డెలివరీ సర్వీస్ వాళ్ళకి.
మూడు డెలివరీ ఆఫీసులో ఒక దగ్గరే ఉంది
ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్కొక్కసారి వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో కరెక్ట్‌గా మనకు వివరించారు, అలానే మన పనిలో నిమగ్నమై ఉండటం వల్ల వాళ్ళు చెప్పిన అడ్రస్ ని మర్చి పోతాము. ఆన్లైన్లో లేకుంటే గూగుల్ లో ఎంత వెతికినా మనకు వాళ్ళ అడ్రసు దొరకదు, ఎందుకంటే వాళ్ళు గూగుల్ బిజినెస్ డైరెక్టర్లలో ఇంకా లిస్ట్ లోకి తీసుకు రాలేదు అందుకని మీకు వాళ్ల అడ్రస్ హోమ్ డెలివరీ సర్వీస్ అడ్రస్ దొరకటం లేదు.
ఈ పోస్టు ద్వారా మీరు ,హోమ్ డెలివరీ సర్వీసెస్ కంపెనీ ఒక అడ్రస్ చాలా సులువుగా తెలుసుకుంటారు. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అంటూ ఓకే అడ్రస్‌లో 3 హోమ్ డెలివరీ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి, మీరు ఇల్లంద చుట్టూ తిరగడం అవసరం లేదు, ఎందుకు అంటున్నాను అంటే చాలా వరకు హోమ్ డెలివరీ సర్వీస్ కంపెనీ 1 దగ్గర్లో ఉంటే ఇంకోటి సిటీ చివరికి ఉంటుంది ఈ చివర నుంచి ఊరు చివరే దాకా తిరగాల్సి ఉంటుంది.మీకు తిరగాల్సిన ఇబ్బందులు ఏమీ చేయకుండా చేయడమే నా యొక్క మెయిన్ మోటో, ఉద్దేశం మీ సమయాన్ని వృధా కాకుండా చేయడం అలానే మీకు తెలియపరచడం నా మొదటి లక్ష్యం.
డెలివరీ డాట్‌కామ్ekart సర్వీస్, ఎక్స్ ప్రెస్ bees ఆన్లైన్ హోమ్ డెలివరీ సర్వీసెస్ ఈ మూడు కంపెనీలు, జగదాంబ గుంపు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇల్లందు, కొత్తగూడెం రోడ్ పైపు వెళ్ళే దారిలో సాయి కాంప్లెక్స్, వన్ ఫ్లోర్ , ఆరెంజ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది , ఇక్కడే ఈ మూడు ఆన్ లైన్ హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉన్నాయి. మీకు సులువుగా గుర్తించుకోవడానికి డిగ్రీ కాలేజ్ ని గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాటిన 100 మీటర్లు మెయిన్ రోడ్ కి సాయి కాంప్లెక్స్ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది.సుభాష్ నగర్ గ్రామపంచాయతీ కరెంట్ ఆఫీస్ దాటిన తర్వాత కి కొత్తగూడెం వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ కి ఉంటుంది.
అమెజాన్ ఆన్లైన్ హోమ్ డెలివరీ సర్వీస్
అమెజాన్ ఆన్లైన్ హోమ్ డెలివరీ సర్వీస్, అమెజాన్ ఆన్ లైన్ హోమ్ డెలివరీ సర్వీస్ ఖమ్మం వెళ్లేదారిలో సుభాష్ నగర్ గ్రామపంచాయతీ, మహేంద్ర షోరూం వెనకాల అమెజాన్ ఆన్లైన్ డెలివరీ సర్వీస్ కంపెనీ ఉంది ఇక్కడ అ అమెజాన్ ప్రొడక్ట్స్ మాత్రమే డెలివరీ చేస్తారు. మహేంద్ర షో రూమ్ ఖమ్మం వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఉంటుంది, కరెంట్ ఆఫీస్ center నుంచి రెండు వందల మీటర్ల దూరం వెళ్తే, రైట్ సైడ్ కి మహేంద్ర షోరూం అనిపిస్తుంది దాని వెనకాల అమెజాన్ ఆన్ లైన్ హోమ్ డెలివరీ సర్వీస్ ఆఫీస్ ఉంటుంది.ఇప్పటివరకు మీరు తెరుచుకున్నాయి 4 లైన్ హోమ్ డెలివరీ సర్వీసెస్ గురించి తెలుసుకున్నారు. ఈ నాలుగు ఆన్ లైన్ హోమ్ డెలివరీ సర్వీసెస్ కరెంట్ ఆఫీస్ ఏరియా లోనే ఉన్నాయి( సుభాష్ నగర్ గ్రామపంచాయతీ ఇల్లందు).
ఈ కాం ఎక్ష్ప్రెస్స్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్, ఇంద్రానగర్ వెళ్లేదారిలో, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ దగ్గర, ఈ కాం ఎక్ష్ప్రెస్స్ హోమ్ డెలివరీ సర్వీసెస్ ఆఫీస్ ఉంది. వ్యవసాయ మార్కెట్ వైఫై ఈ కాం ఎక్ష్ప్రెస్స్ ఆఫీస్ ఉంటుంది.
మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసిన వస్తువులు మీ వరకు చేయలేదంటే, ఈ అయిదు ఆన్ లైన్ హోమ్ డెలివరీ సర్వీసెస్ కంపెనీ ఆఫీస్ ఇల్లందు దగ్గరికి వచ్చి మీరు ఆన్లైన్ చేసిన వస్తువు గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.