హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మరియు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ షేర్ హోల్డర్స్ కి శుభవార్త, ఈరోజు విలీనం చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(HDFC)
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మరియు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ ఈ రెండు సంస్థలు ఒకటిగా విలీనం పోతున్నాయి. ఈ రెండు కలవడం ఏంటి ఒకటే కంపెనీ కదా అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈ రెండు ఓకే కంపెనీ అయినప్పటికీ వేరు వేరు సంస్థలు.
హెచ్ డి ఎఫ్ సి గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం, మొదట్లో హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు ఇచ్చేది, ఆ తర్వాత కి హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుగా ఏర్పడింది, ఈ రెండు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ సమస్త మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు, పని తీరు వేరుగా ఉండేది, హెచ్ డి ఎఫ్ లిమిటెడ్ హౌసింగ్ లోన్ ఇచ్చేది, ఇచ్చిన loan హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అమ్మేవారు పేరెంట్ కంపెనీ వచ్చేసి హెచ్ డి ఎఫ్ సి, ఈ రెండు వేరు వేరు ఆర్గనైజేషన్స్ పని చేశాయి.
అయితే ఈరోజు ఏప్రిల్ 4 రోజున ఈ రెండు రెండు సంస్థలు ఒకదానికి తీసుకురావడానికి హెచ్ డి ఎఫ్ సి బోర్డ్ మెంబర్స్ మాట్లాడుకోవడం జరిగింది. హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ సమంతని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు లోకి విలీనం ఏం chesthunnatu బోర్డ్ ప్రకటించారు.
ఈ రెండు సంస్థలు లో పెట్టుబడి దారులకు ఎంతో మేలు చేస్తుంది, వాళ్ళ షేర్ మార్కెట్లో అమాంతంగా పెరిగి పోతున్నాయి. ఇందులో పెట్టుబడిదారులకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వాళ్ళ షేర్ మార్కెట్ పెరుగుతుంది.
మిగతా బ్యాంకులతో మరియు యు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కి తేడా ఏంటి, అన్ని బ్యాంకుల్లో ఇంటి రుణాలు, బ్యాంకు సంబంధించిన సమస్త ఇంటి రుణాలు ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు echedi ఒకటే బ్యాంక్, బ్యాంకు పని అన్ని ప్రొసీజర్ జరుగుతాయి ఎగ్జాంపుల్ ఎస్బిఐ బ్యాంక్ తీసుకున్నారు, ఈ బ్యాంకింగ్ సర్వీస్ అన్ని ఎస్బిఐ బ్యాంకు కిందికే వస్తుంది, హెచ్ డి ఎఫ్ సి సమస్త ఇల్లు కట్టుకోవడానికి HDFC లిమిటెడ్ సమస్త డబ్బులు ఇస్తుంది.
ఈ రెండు కలవడం వల్ల ఏమవుతుంది అంటే షేర్ మార్కెట్ వ్యాల్యూ పెరుగుతుంది షేర్ హోల్డర్ ఎంతో లాభం చేకూరుతుంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ విలీనం,బిజినెస్ టుడే డాట్ ఇన్ న్యూస్ ఆర్టికల్ ప్రకారం
ఇది చదవండి
Cryptocurrency in telugu లో|క్రిప్టోకరెన్సీ తెలుగులో తెలుసుకోండి