function halls in yellandu or conventions in yellandu
function hall అన్న conventions hall అన్న రెండు ఒకటే,ఇల్లందు లో ఫంక్షన్ హాల్స్ ఎన్ని ఉన్నాయి. హలో ఫ్రెండ్స్ ఈరోజు పోస్టులో ఇల్లందు లో ఉన్న function halls or conventions in yellandu తెలుసుకుంటారు.
ఎందుకు ఫంక్షన్ హాల్ గురించి చెప్తున్నాను అంటే, ఇప్పటి జనరేషన్లో లో ఫంక్షన్ హాల్ అనేది ఒక బిజినెస్ లాగా నడుస్తుంది, ఈవెంట్స్ జరుపుకోవడానికి function halls or conventions in yellandu ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ పోస్టు ద్వారా ఇల్లందు లో ఉన్న function halls or conventions in yellandu, దృష్టిలో పెట్టుకొని మీరు ఒక కొత్త function halls or conventions in yellandu కట్టుకోవచ్చు.
పోగ్రామ్స్ ఏమన్నా జరుపుకోవడానికి సరైన function halls or conventions in yellandu, ఇల్లందులో దొరుకుతుందా అని వెతికే వాళ్లకి, నేను రాసిన ఈ పోస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ పోస్ట్ ద్వారా మీరు అదనంగా తెలుసుకునే అంశాలు
ఇల్లందు లో function halls or conventions in yellandu ఎక్కడ ఉన్నాయి? function halls or conventions in yellandu మొత్తం ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం ఉన్న ఫంక్షన్ హాల్ good business నడుస్తుంది. ఇల్లందు లో ఉన్న ఫంక్షన్ హాల్ లో ఒక్క ఈవెంట్ కి ఎంత చార్జ్ చేస్తారు. అలానే ప్రస్తుతం ఇల్లందులో ఉన్న ఫంక్షన్ హాల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈవెంట్ లేదా ప్రోగ్రాం జరుపుకునే వాళ్ళకి ఫంక్షన్ హాల్ వల్ల ఉపయోగం ఏంటి? అలానే ఫంక్షన్ హాల్ లో ఎలాంటి సౌకర్యాలు ఉంటే, ఫంక్షన్ హాల్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని తెలుసుకుంటారు.
function halls or conventions in yellandu మొత్తం మూడు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 1. అయిత ఫంక్షన్ హాల్,2.cer club ఫంక్షన్ హాల్,3. ఆల్మైటీ ఫంక్షన్ హాల్.ఇల్లందులో ఏ చోట ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి?
aitha function halls in yellandu or conventions in yellandu
aitha ఫంక్షన్ హాల్, ఓల్డ్ బస్టాండ్, ఇల్లందు పోలీస్ స్టేషన్ దగ్గర.aitha ఫంక్షన్ హాల్ ఉన్నది. ఈ ఫంక్షన్ హాల్ ఇల్లందు టౌన్ మధ్యలో aitha ఫంక్షన్ హాల్ మూడు floor బిల్డింగ్ కనిపిస్తది.ఇల్లందు లో ఉన్న ఫంక్షన్ హాల్ లో aitha ఫంక్షన్ హాల్ ఒక ఈవెంట్ కి ఎంత ఛార్జ్ చేస్తారు? 10వేలు నుండి 25వేలు మధ్యలో ఒక ఈవెంట్ కి చార్జ్ చేస్తారు.
cer club function halls in yellandu or conventions in yellandu
cer club ఫంక్షన్ హాల్,jk కాలనీ దగ్గర, కొత్త కాలనీ or rk కాలనీ కి వెళ్లే దారిలో cer club function halls in yellandu or conventions in yellandu ఉంది, ఈ cer club ఫంక్షన్ హాల్ సింగరేణి యాజమాన్యం conventions నీ నడుపుతుంది. సింగరేణి హ్యాండ్ లో ఉంటుంది, ఇందులో ఎక్కువ శాతం, ఇల్లందు లో నివసిస్తున్న సింగరేణి లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేరే వాళ్ళు కూడా, ఇతరులు ఫంక్షన్ హాల్ లో ఈవెంట్స్ జరుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.cer club ఫంక్షన్ హాల్ rent తీసుకోవాలి అంటే, ముందుగా ఇల్లందు లో ఉన్న సింగరేణి ఆఫీస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి.
cer club ఫంక్షన్ హాల్ ఒక పది వేల నుంచి 25 వేల మంది చార్జ్ చేస్తారు. మీకు రెండు halls కేటాయిస్తారు, one for ఈవెంట్ లేదా ప్రోగ్రాం జరుపుకోవడానికిsecond hall for భోజనం చేయడానికి వాడతారు.
ఆల్మైటీ function halls in yellandu or conventions in yellandu
ఆల్మైటీ ఫంక్షన్ హాల్ కరెంట్ ఆఫీస్ దగ్గర సుభాష్ నగర్ గ్రామపంచాయతీలో ఉంది, ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లే దారిలో, ఆల్మైటీ ఫంక్షన్ హాల్, రాక్ చర్చి పక్కన ఖమ్మం వెళ్లే రోడ్ మార్గంలో ఉంది. ఈ ఫంక్షన్ హాల్ లో భోజనం మరియు ఫంక్షన్, ఈవెంట్ రెండు కలిపి జరుగుతాయి ఎందుకంటే, ఆల్మైటీ ఫంక్షన్ హాల్ లో ఎక్కువ place లేదు. ఆల్మైటీ ఫంక్షన్ హాల్ కూడా 10 వేల నుంచి 20 వేల మధ్యలో చార్జ్ చేస్తారు.
కొత్తగా ఇల్లందులో లో ఒక మొగుడు ఫంక్షన్ హాల్స్ ని కడుతున్నారు, మూడు ఫంక్షన్ హాల్స్ కొత్తగూడెం వెళ్ళే దారిలో ఉన్నాయి, ఈ మూడు ఫంక్షన్ హాల్స్ కన్స్ట్రక్షన్ stage లో ఉన్నాయి.వచ్చే సంవత్సరం వారికి ఈ మూడు పూర్తయిపోయి, ఇల్లందు లో ఉన్న ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
ఫంక్షన్ హాల్ లో ఏ ఏరియా లో కడితే ఎక్కువ బిజినెస్ చేస్తాయి, ఇల్లందు లో ఉన్న కరెంట్ ఆఫీస్ ఏరియా సుభాష్ నగర్ గ్రామపంచాయతీ, డెవలప్ అవుతుంది కాబట్టి వీటి సైడు ఫంక్షన్ హాల్స్ అయితే ఎక్కువ గిరాకి( బిజినెస్) నడుస్తుంది.