ఇల్లందులో ఉన్న ఏ ఏరియా చాలా త్వరగా డెవలప్మెంట్ అవుతున్నది🏛️.నమస్కారం మిత్రులారా ఈరోజు రోజు నేను రాస్తున్న పోస్ట్ ఏంటంటే ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ చెప్పబోతున్న. ఇల్లందులో ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అంటే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా సైడ్ మంచి బిజినెస్🏢 నడుస్తోంది చాలా మంది భావిస్తారు, కాబట్టి ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ మొత్తం 6 ఏరియా లో 🏗️
ఇల్లందు లో మొత్తం 6 ఏరియా లో చాలా త్వరగా డెవలప్ అవుతుంది🏗️. ఈ ఆరు ఏరియాలో ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ 🏭మండల పంపు నా మీరు ఏదైనా ఒక మంచి బిజినెస్ లాంటివి పెట్టుకుంటే లాభం చేకూరుతుంది. నేను ఏదైనా మీకు చెప్తున్నాను కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక మనిషి చాలా ముఖ్యం, నీవు ఇల్లందు పేరులోనే పెరిగాను కాబట్టి ఏ ఏరియా చాలా డెవలప్ అవుతుందని ఇట్లు చూసి చెప్పగలను.
ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ అవుట్ సైడ్ డెవలప్
బయటనుంచి ఇల్లందు లోపటికి వద్దాం,🏭 ఇల్లందు అవుట్ సైడ్ డెవలప్ అయ్యే ఏరియా జగదాంబగుంపు,ఈ జగదాంబగుంపు ఏరియా ఇల్లందు కి అవుట్ సైడ్ ఏరియా, కొత్తగూడెం వెళ్లే దారిలో భాష నగర్ గ్రామపంచాయతీ కరెంట్ ఆఫీస్ ఏరియా దాటిన తర్వాత కి వచ్చే ఏరియా జగదాంబగుంపు. ఈ ఏరియా అవుటర్ రింగ్ రోడ్డు, కొద్ది సంవత్సరాల్లో తయారు కాబోతుంది ఇది ముందు జాగ్రత్త కోసం జగదాంబగుంపు ఊర్లో నివసించే ప్రజలు భావిస్తున్నారు, అందుకోసం చాలా మంది వ్యక్తులు బిజినెస్ ప్లీజ్ అని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాటిన తర్వాత జగదాంబగుంపు మెయిన్ రోడ్డు కి ఇల్లు కడుతున్నారు షాపులు పెట్టుకోవడానికి. మెయిన్ రోడ్డు దగ్గర్లో ఉన్న జగదాంబగుంపు దగ్గర పెట్రోల్ బంక్ కూడా కొత్తగా కట్టినారు.
ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ కరెంట్ ఆఫీస్ దగ్గర్లో
కరెంట్ ఆఫీస్ దగ్గర్లో ఉన్న కొమరం భీమ్ నగర్🏢 ఇది ఒక కాలనీ, ఎక్కడ అ ఇల్లు చాలా త్వరగా కట్ట పడుతున్నాయి, ఇల్లందులో ఇల్లు🏛️ కట్టుకోవాలని చాలామందికి, అయితే చాలామంది పోటీ పడుతున్నారు ఎవరి ఇల్లు వాళ్ళవి చాలా కొట్టుకుంటూ, ఈ మధ్యనే బజాజ్ బైక్ షోరూం కట్టినారు దీని పక్కనే, పెట్రోల్ బంక్ కూడా ఉంది, కొమరం భీమ్ ఏరియా జాన్వరి 2022 సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం అనేది ఇది వేగంగా జరుగుతున్నది, కొమరం భీమ్ నేరియాలో స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు, ఈమధ్య షోరూం కొమరం భీమ్ నగర్ ఏరియా సైడ్ డెవలప్మెంట్ అవుతుంది, కాబట్టి ఈ ఏరియాలో కూడా బిజినెస్ పాయింట్ లాగా, కొత్తగా గవర్నమెంట్ మూడు ప్రకృతి వనం తయారు చేస్తున్నారు, టూరిస్ట్ హబ్ లాగా తయారు చేస్తున్నారు. గ్రామం నుంచి వచ్చే జనాలకు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి, లేదా బంధుమిత్రులతో ఆనందంగా గడపడానికి, కొమరం భీమ్ ఏరియా తయారు కాబోతుంది.
ఖమ్మం వెళ్ళే దారిలో సుభాష్ నగర్ గ్రామపంచాయతీ ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్
ఖమ్మం వెళ్ళే దారిలో🛣️ సుభాష్ నగర్ గ్రామపంచాయతీ, కరెంట్ ఆఫీస్ ఏరియా ఇటు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, షోరూం, షాపింగ్ మాల్లు వంటి కట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు మంచి బిజినెస్ ప్లాన్ ఉండే కరెంట్ ఆఫీస్ ఏరియా పరిధిలో ఉన్న ఈ మూడు ఏరియాలో హోటల్ లేదా షోరూమ్ బండి బిజినెస్ నడిపించుము.
best place జగదాంబ సెంటర్
ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ జరిగే జగదాంబ సెంటర్ వుంటే చాలాసార్లు మాట్లాడుతున్నా ఇక్కడ ఎన్నో షాపులు ఉన్నాయి. ఈ చోట మీకు నచ్చిన బిజినెస్ ప్లాన్ ఉంటే చెప్పండి, కొత్తగా శ్రీనివాస హాస్పిటల్ కూడా ఓపెన్ చేశారు. సంగీత మొబైల్ షోరూం మొబైల్ షోరూమ్స్, మరెన్నో నో జగదాంబ సెంటర్ వైపు కొత్త బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు. ఈ మూడు ప్లేస్ లో హాట్ కేకుల్లా లాగా అమ్ముడుపోతాయి, ఎందుకు ఇంత లేటు తొందరగా చేయండి. చాలా వరకు నేను రాసిన పోస్ట్ అన్ని ఇల్లందు ఏరియా కి సంబంధించినవి. ఏమైనా సందేహం ఉంటే నాతో మీ అభిప్రాయాలు పంచుకోండి.
rk కొత్త కాలనీ,ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ జరిగే ఆర్ కె కాలనీ జెకె కాల్ నీ వెనకాల ఉంటుంది, అంటే🏢 jk colony మైన దగ్గర ఆర్కే కొత్త కలిగి ఉంటుంది. ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ జరిగే కొత్త కొత్త బిల్లింగ్ లో కడుతున్నారు, ఇల్లు కడుకుంటున్నా చిన్న కూరగాయల పెట్టుకుంటే మంచి ఆలోచన మీకంటూ ఆర్ కె కాలనీ సైడ్ కూరగాయల షాప్ 🏛️పెట్టాలనుకుంటే త్వరగా వెళ్లి ఆర్ కె ఏరియాని పరిశీలించండి.