Electrical items:నమస్కారం మిత్రులారా ఈరోజు చెప్పబోయేది ఎలక్ట్రికల్ ఐటమ్స్ పోస్ట్📺. ఇల్లందులో ఎలక్ట్రికల్ ఐటమ్స్ సంబంధించిన వస్తువులు ఎక్కడ కొనుక్కోవచ్చు అలానే ఎక్కడ ఎలక్ట్రికల్ ఐటమ్స్ దొరుకుతాయి అన్న విషయాన్ని తెలుసుకుంటారు. మీ ఇంట్లో ఫ్యాన్ రిపేర్ లేదా ట్యూబ్ లైట్, ఎలక్ట్రికల్ వైర్ కంప్యూటర్ ఇలా ఎలక్ట్రికల్ వస్తువైనా. ఇల్లందు లో ఎక్కడ దొరుకుతాయి అలానే రిపేర్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు.
ఎలక్ట్రికల్ ఐటమ్స్ టీవీ రిపేర్ షాప్స్ ఇల్లందులో🔩
మీ ఇంట్లో టీవీ రిపేర్ లేదా ఫ్రిడ్జ్ రిపేర్ వస్తే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అడుగుతారు మా బ్రిడ్జి పాడైంది బాగు చేసే వారు ఎక్కడ దొరుకుతారు అని. వాళ్లని వదిలి అడిగే సమయం వృధా చేసుకునే బదులు ఒక్కసారి, గూగుల్ లో ఎలక్ట్రిక్ రిపేర్ షాప్ అని వెతకండి నిమిషాలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ షాప్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఒక లిస్ట్ సెకండ్స్ లో వచ్చేస్తుంది.
ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్ వస్తే aam bazar area🛣️
ఇల్లందు లో ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్ వస్తే aam bazar,💻జగదాంబ సెంటర్ దగ్గర ఏరియాలో ఎలక్ట్రికల్ ఐటెం సంబంధించిన షాపులు ఎక్కువ ఉన్నాయి.ఈ రెండు ఏరియాలోనే చాలా ప్రొఫెషనల్‌గా రిపేరింగ్ చేసేవాళ్లది దొరుకుతారు షాపు దగ్గర రిపేరు చేసేవారు ఉంటారు కానీ ప్రొఫెషనల్ గా వర్క్ అనేది ఉండదు.మీ ఇంట్లో రిపేర్ కు ఇచ్చిన ఐటం చాలా పెద్దది అయితే, రిపేరు చేసే వారిని ఇంటికి రమ్మని రిపేర్ చేయించుకోవచ్చు, ఎలక్ట్రికల్ రిపేర్ చేసే వాళ్ళు అందరూ ఇంటి వరకు వచ్చే చెయ్యరు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోతుందని, షాప్‌లో ఉండకుండా ఒక ఒక ఇంటి దగ్గరికి వెళ్లి పని చేస్తే, ఇలాగే రిపేరు కోసం వచ్చేవాళ్ళు షాపులో చేసింది రిపేర్ చేయడం తిరిగి వేరే షాప్ కి వెళ్ళిపోతారు అందుకనే ఎలక్ట్రికల్ రిపేర్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం వరకు షాప్ లో నే రిపీట్ చేస్తూ ఉంటాను.
సంగీత ఎలక్ట్రికల్స్ ఇల్లందులో
సంగీత ఎలక్ట్రికల్ షాప్ లో అన్ని రకాలైన ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మబడును తాయి, టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్ ఎలక్ట్రికల్ వస్తువులు ఎలక్ట్రికల్ మరియు శిల్పా ఎలక్ట్రికల్ మరియు తెలంగాణ ఎలక్ట్రికల్ హలో దొరుకుతాయి ఈ మూడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ దొరికే షాపులు ఆమ్ బజార్ జగదాంబ సెంటర్ ఏరియాలో ఉన్నాయి ఇవన్నీ ఈ మూడు షాపులు మెయిన్ రోడ్డు మీదనే కనపడతాయి. మీరు రోడ్డు మీద అలా వెళుతూ ఉంటే చాలా విలువ గుర్తుపడతారు ఎలక్ట్రికల్ షాప్.
ఇల్లందు బస్టాండ్ వెళ్లే దారిలో ఎలక్ట్రికల్ ఐటమ్స్
ఇల్లందు బస్టాండ్ వెళ్లే దారిలో కూడా చాలా ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే షాపులు ఉంటాయి అలానే ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్ చేసే షాప్ లో కూడా ఉంటాయి, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్ చేసే వాళ్ళు. కానీ మీకు డెలివరీ చేసే టైం చాలా లేటు పడుతుంది అందుకే మీకు ముందే చెబుతున్నాను. మీరు ఒకసారి వాళ్లకు ఇచ్చినట్లయితే లేదా అయితే డెలివరీ టైం అనేది కొంచెం లేట్ పడుతుంది, మిగతాదంతా వాళ్లు చేసే సర్వీస్ చాలా బాగుంది.
బస్టాండ్ దగ్గర ఉన్న రిపేర్ షాప్ కి ఎక్కువ శాతం గ్రామం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంతకు ముందు చెప్పిన రాసిన పోస్టులు ఇల్లందు చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువగా ఉంటాయి ఎన్నోసార్లు మీరు వివరించాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఎలక్ట్రికల్ ఐటమ్స్ tips
ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం కాని రిప్లై ఇవ్వడం కానీ ,ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పడుతుంది దాని కంటే ఎక్కువ సమయం పడుతుంది వస్తూనే వదులుకోవాలి ఉంటుంది. అది రిపేర్ చేయడం కుదరదు లేదా రిపేర్ చేసిన అది మీ చేతికి రాదు అని అర్థం ఎంత వీలైతే అంత తొందరగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ త్వరగా Tīsukune ఏర్పాటు చేసుకోండి.అలానే ఇల్లందులో మొబైల్ కొనుక్కునే వాళ్ళ కోసం.