Cryptocurrency in telugu లో|క్రిప్టోకరెన్సీ తెలుగులో తెలుసుకోండి

Cryptocurrency in telugu

క్రిప్టోకరెన్సీ తెలుగులో తెలుసుకోండి:Cryptocurrency in telugu

కొత్తగా వచ్చిన technology 👩‍💻 లో cryptocurrency 💹 one of them.Cryptocurrency in telugu 😍లో తెలుసుకునే అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కువ శాతం cryptocurrency గురించి అన్ని, వార్త చానల్లో, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ లో cryptocurrency గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు అలానే   cryptocurrency ని ఎలా వాడుకోవాలి. అన్న అంశాన్ని ఎక్కువ ట్రెండింగ్  లో  last 2 years నుంచి  మాట్లాడుకుంటున్నారు.

మొదటిసారిగా cryptocurrency  గురించి

మొదటిసారిగా cryptocurrency 🪙 గురించి, తెలుగులో వస్తున్న పోస్ట్ ఇది about cryptocurrency in telugu.ఈ పోస్టు ద్వారా మీరు తెలుసుకునే విషయాలు, cryptocurrency అంటే ఏంటి? ఎందుకు  ఈ cryptocurrency వచ్చింది. Cryptocurrency ఎలా పనిచేస్తుంది? మొత్తం ఎన్ని cryptocurrency లు ఉన్నాయి? Cryptocurrency in telugu తెలుగులో తెలుసుకో పోతున్నారు. అలానేప్రస్తుతం ఉన్న cryptocurrency లో టాప్ 10 క్రిప్టోకరెన్సీ లు ఏంటి? మొత్తం వివరాలు Cryptocurrency in telugu తెలుగులో తెలుసుకుంటారు. నేను చెప్పిన total topics అన్ని  కవర్ చేస్తూ  చెప్పబోతున్నాను జాగ్రత్తగా విని తెలుసుకోండి Cryptocurrency in telugu.

Cryptocurrency in telugu లో 

Cryptocurrency అనేది డిజిటల్ కరెన్సీ,  ఉదాహరణకి ఎలా చెప్పాలంటే ఇప్పుడు printing డబ్బులు, కాగితం పైన ముద్రిస్తున్నారు. దీన్ని ఫిజికల్ కరెన్సీ అంటారు, ఫిజికల్ కరెన్సీ అంటే వాటిని పట్టుకొని చూడగలం. డిజిటల్ కరెన్సీ అంటే డబ్బు మొత్తం డిజిటల్ రూపం లోనే ఉంటుంది ex:101010101, digital చూడగలమా తప్ప దాన్ని పట్టుకో లేము. అది ఏ రూపంలో ఉంటుందో అనేది కూడా  మనకు తెలియదు. అంటే డిజిటల్ క్రిప్టోకరెన్సీ రూపము ,కాగితం పైన  ముద్రించే గాంధీ తాత బొమ్మ లాగా ఉండదు. డిజిటల్ కరెన్సీకి  ఫిజికల్గా ముద్రించే రూపం అంటూ ఏమీ ఉండదు. 

Cryptocurrency in telugu లో ఎందుకు తెలుసుకోవాలి

Cryptocurrency in telugu లో ఎందుకు తెలుసుకోవాలి అంటే రాబోయే కాలంలో డబ్బు అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది, మీరు ఏ వస్తువు నైనా కొనాలి అన్న అమ్ముకోవాలి అనుకున్నా క్రిప్టో కరెన్సీ అనేది వాడుతాము కాబట్టి, తెలుసుకోవడం ఎంతో ముఖ్యం, అందుకని Cryptocurrency in telugu లో, మీకు  వివరించి చెబుతున్నాను. 

Cryptocurrency in telugu లో crypto ఎలా పనిచేస్తుంది?

క్రిప్టో కరెన్సీ వల్ల  ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందులో, ఇన్స్టెంట్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది, అంటే త్వరగా డబ్బులు పడిపోతాయి ఎలాంటి చార్జీలు ఫీజు లేకుండా.  అందులో ఎవరు  అమ్ముతున్నారు ఎవరు  కొంటున్నారు అన్ని ఫుల్  డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.ఎవరైనా నా క్రిప్టోకరెన్సీ ని వాడుకోవచ్చు.అలానే ఎవరికైనా మీ డబ్బులు పంపవచ్చు యూనివర్సల్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. 

ఎందుకు క్రిప్టోకరెన్సీ అనేది చాలా ఫేమస్ అయ్యింది?

క్రిప్టో కరెన్సీ ఎందుకు ఫేమస్ అయిందంటే, మీరు చేసే ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవడానికి ,కంప్యూటర్ లో, కొన్ని ఆల్గోరిథమ్స్ ద్వారా క్రియేట్ చేసిన code ద్వారా ఎవరూ మార్చలేరు. మీరు  change  చేస్తేనే తప్ప code  మారదు. ఉదాహరణకి మీరు Cryptocurrency లో క్రియేట్ చేసిన ఒక pin  నెంబర్ ఉంటే నే change లేదా మార్పులు చేసుకోవడం జరుగుతుంది.

మొత్తం ఎన్ని క్రిప్టోకరెన్సీ లు ఉన్నాయి:Cryptocurrency in telugu లో

జనవరి  2022  డేటా ప్రకారం మొత్తం 16,598 క్రిప్టోకరెన్సీ లు ఉన్నాయి,16,598 Cryptocurrency లో కొన్ని క్రిప్టోకరెన్సీ లు మాత్రమే చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి అలానే upgrade చేయబడుతున్నాయి. కొన్ని Cryptocurrency వర్క్ చేయనివి తీసేయవచ్చు, ఎప్పుడు తీసి వేస్తాను కూడా  తెలియదు కాబట్టి, ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అలానే తెలుసుకోవాలి. 

మార్చి 7 తారీకు 2022  టాప్ టెన్ list  cryptocurrency

1 Bitcoin (BTC)2 Ethereum (ETH)
3 Tether (USDT)4 BNB (BNB)
5 USD Coin (USDC)6 XRP (XRP)
7 Terra (LUNA)8 Solana (SOL)
9 Cardano (ADA)10 Avalanche (AVAX)
Cryptocurrency in telugu

Leave a comment

Your email address will not be published.