Restaurant:వేరే ఊరి నుంచి ఇల్లందు పట్నం వచ్చినప్పుడు, ఇల్లందులో భోజనం చేయడానికి, మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని వెతికే వాళ్లకి, నేను రాస్తున్న కి పోస్ట్ లో ఇల్లందులో unna రెస్టారెంట్ ఎక్కడ ఏ చోట ఉన్నాయి అనేది తెలుసుకుంటారు.
ఇల్లందు లో ఉన్న రెస్టారెంట్లు
స్ట్రైట్ గా మేటర్ లోకి వెళ్ళిపోదాం, ఇల్లందులో ఐదు ప్లేస్ లో రెస్టారెంట్లు మీరు భోజనం చేయడానికి, ఇల్లందులో 5 ప్లేసులు ఉన్నాయి, ఈ ఐదు ప్లేస్ లోనే భోజనం చేయడానికి రెస్టారెంట్ లేదా టిఫిన్ హోటల్స్ ఉన్నాయి. ఐదు ప్లేస్ లోనే భోజనం తయారయింది అని పెద్ద board పెట్టి ఉంటాయి.
కరెంట్ ఆఫీస్ ఏరియా, గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ రోడ్ ఏరియా,ఇల్లందు మెయిన్ మార్కెట్ దగ్గర, ఇల్లందు కొత్త బస్టాండ్ దగ్గర, గోవింద్ సెంటర్, ఈ ఐదు ప్లేస్ లోనే మీరు భోజనం చేయడానికి, రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చిన్న రెస్టారెంట్ లో మాత్రమే, గ్రాండ్ డెకరేషన్ రెస్టారెంట్లు ఇల్లందులో కనిపించవు అంటే గ్రాండ్ డెకరేషన్ తో కూడుకున్న రెస్టారెంట్లు లేవు అన్న మాట.
బస్టాండ్ దగ్గర, ఎక్కువ రెస్టారెంట్లు కనిపిస్తాయి, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ రోడ్డు మీద, ఆమ్ బజార్ దగ్గర బస్టాండ్ తర్వాత ఎక్కువ ఉన్న రెస్టారెంట్ లో ఉన్న ఏరియా.
టూరిస్ట్ రావుల కోసం ఇల్లందులో ఉన్న రెస్టారెంట్లు
కొత్తగూడెం,భద్రాచలం వెళ్లేవాళ్లు లేదా అట్నుంచి వస్తే వాళ్ళకి మంచి భోజనం చేయడానికి,ఇల్లందులో ఎక్కడ అని వెతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేసి వస్తారు కాబట్టి, మంచి ఆకలి మీద ఉంటారు. నేను చెప్పిన ఈ ఐదు రోజుల్లో మీకు రెస్టారెంట్స్ భోజనం చేయడానికి దొరుకుతుంది. భద్రాచలం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి, వేరు వేరు స్టేట్లో నుంచి ప్రజలు ప్రాణాలు వస్తూ పోతూ ఉంది, వాళ్లు ఎంత వెతికినా ఇల్లందులో రెస్టారెంట్ గురించి బెస్ట్ ఇన్ఫర్మేషన్ లేక చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి సమస్య ఇంకోసారి రావద్దు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఈ ఆర్టికల్ రాస్తున్నాను.
గుండాల నుంచి వ్యవసాయం చేసుకునే ప్రజలు ఎక్కువగా వస్తారు ఇల్లందు, పొద్దున వచ్చి వాళ్ళ కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని తిరిగి వెళ్లేటప్పుడు అలిసిపోయి ఉంటావు కాబట్టి తినడానికి లేదా భోజనం చేయడానికి, మంచి రెస్టారెంట్ ఉన్నాయని ,ఈ పోస్టు ద్వారా తెలుసుకుంటారు అని నేను భావిస్తున్నాను.
హోమ్ డెలివరీ రెస్టారెంట్స్
ఇల్లందు లో ఉన్న రెస్టారెంట్ లో మీరు హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు, ఆ రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేసి మాకు హోమ్ డెలివరీ కావాలి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఆఫెన్ అవర్ లో మీకు హోమ్ డెలివరీ చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు.
E కాలంలో మీరు బర్త్డే పార్టీలు కూడా చేసుకోవచ్చు, మీకు కావాల్సిన స్టైల్ లో లేదా రెస్టారెంట్లు లో డెకరేషన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది,మీ బెస్ట్ ఫ్రెండ్ పార్టీ ఉన్నాయనుకోండి, నేను చెప్పిన ఐదు ప్లేస్ లో ఉన్న రెస్టారెంట్ లో కి మీరు బర్తడే పార్టీ జరుపుకోవడానికి డెకరేషన్ తో క్రియేట్ చేస్తారు, ఇలా రెస్టారెంట్లు బర్త్డే పార్టీ జరుపుకోవచ్చు అని చాలా మందికి తెలియదు.
ఈ ప్రతి ఒక్క రెస్టారెంట్లో, meanu కార్డు ఇస్తారు అందులో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసిన ఒక పది నిమిషాల్లో లో మీ టేబుల్ కి ఫుడ్ సర్వ్ చేస్తారు.
ఇల్లందులో ప్రతి నెల లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇ ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్లు మంచిగా ఉంటుంది అలానే అందులో ఉండే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి, చుట్టుపక్కల ఉండే ప్రజలు వారానికి ఒక్కసారైనా రెస్టారెంట్ కి వచ్చే భోజనం చేస్తారు.
కంక్లూషన్ ఇల్లందు లో ఉన్న రెస్టారెంట్లు
ఈ పోస్ట్ లో మొత్తం ఇల్లందులో 5 place lo రెస్టారెంట్లు ఉన్నాయి, వీర రెస్టారెంట్లో బర్త్డే పార్టీ చిన్న ఫంక్షన్ లాంటివి కూడా జరుపుకోవచ్చు, రెస్టారెంట్ లో మెరుపు హోమ్ డెలివరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ఫుడ్ హోమ్ డెలివరీ అరగంటలో డెలివరీ చేస్తారు.ఇల్లందు మార్గంలో వెళ్లే టూరిస్ట్ లకు ఇక్కడ ఉండే food చాలా బాగుంటుంది అని చెబుతుంది.
ఇది చదవండి
fast developing area in yellandu ఇల్లందులో త్వరగా డెవలప్మెంట్ అవుతున్నది ఏ ఏరియా మొదటి స్థానం