best parks near yellandu[m]
నమస్కారం🙏 మిత్రులారా, ఈరోజు పోస్ట్ లో best parks near yellandu లో ఎన్ని ఉన్నాయి,మీ దగ్గర్లో ఉన్న best parks near yellandu కి ఎంత దూరం.ఇల్లందు ఉన్న అన్ని parks కి ఎలా చేరుకోవాలి. రోడ్డు మార్గం ఎలా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుంటారు.
best parks near yellandu లో 24 ఏరియా పార్క్
1.Best parks near yellandu లో first మాట్లాడుకునేది 24 ఏరియా పార్క్, ఈ పార్కు ఉన్నట్టు ఎవరికీ అంతగా తెలియదు. ఎందుకంటే లోపటికి ఉంది కాబట్టి, మెయిన్ రోడ్డు పక్కన 24 పార్క్ ఉన్నట్లయితే, ఇల్లందులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండేది. నేను చెప్పే best parks near yellandu లో 24 ఏరియాలో ,జిఎం బంగ్లా పక్కన ఉంది. 24 ఏరియా పార్క్ కి ఎలా చేరుకోవాలి? బస్టాండ్ నుంచి మైబాద్ వెళ్లే రూట్ లో, ఒక కిలోమీటర్ దూరం పోగానే హనుమాన్ గుడి వస్తది, హనుమాన్ గుడి దగ్గర 3 దారులు ఉంటాయి, బస్టాండ్ 🚏నుంచి వెళ్ళినట్లయితే గుడి కి ఆపోజిట్ పొజిషన్ లో ఉంటారు, మీకు రైట్ సైడ్ ఉన్న రోడ్డు పక్కకు వెళితే 500 మీటర్ల దూరం లో GM బంగ్లా బోర్డు కనిపిస్తుంది, అక్కడే 24 ఏరియా పార్క్ కనిపిస్తుంది.
best parks near yellandu లో JK colony park⛹️♂️
2.best parks near yellandu లో JK colony park ⛲,జెకె కాలనీ పార్క్ best parks near yellandu లో రెండోది, ఎందుకంటే jk పార్క్ చాలా క్లీన్ గా ఉంటది. JK పార్క్ చిన్నగా ఉంటుంది, సరదాగా ఆడుకోవడానికి best parks near yellandu లో ఇది ఒకటి. సాయంత్రం అవ్వగానే చెప్పిన ఈ best parks near yellandu లో చాలామంది ఆడుతూ ఉంటారు. jk పార్క్ ఎక్కడ ఉంది? సి ఈ ఆర్ క్లబ్ దగ్గర jk కాలనీ ఉన్నది.jk అంటే ఏమిటి?jk అంటే jawahar khani. అక్కడ నివసించే ప్రజలు jk పార్క్ అని పిలుస్తారు.
best parks near yellandu లో లేక్ పార్క్ 🏌️♂️
3.best parks near yellandu లో లేక్ పార్క్ ప్రస్తుతానికి ఈ లేక్ పార్క్ close చేయబడినది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది.అయితే best parks near yellandu లో లేక్ పార్క్ ని ఎందుకు add చేశారు, ఎందుకంటే పక్కన ఇల్లందు పాడు చెరువు ఉంది ఈ చెరువు చాలా పెద్దది, పక్కనే ఈ పార్కు ఉంది కాబట్టే లేక్ పార్క్ అని పిలుస్తారు. డైలీ మార్నింగ్ and ఈవినింగ్ వాకింగ్ 🚶♂️ చేస్తుంటారు. ప్రశాంతంగా సాయంత్రం పూట విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది.
ప్రకృతి వనం best parks near yellandu
4. ప్రకృతి వనం best parks near yellandu కొత్తగా గ్రామ పంచాయతీలలో 🏫 లో , గ్రామానికి మోడల్ పార్క్ ఉండాలని తయారు చేస్తున్న, చుట్టుపక్కల సుమారు 10 ఉన్నాయి, ఈ 10 గ్రామపంచాయతీ లో best parks near yellandu ఉన్నాయి. గ్రామపంచాయతీ లో parks near yellandu అన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయి, సగం parks కంప్లీట్ అయిపోయాయి.
గ్రామపంచాయతీ పార్కులు చాలా పెద్దగా ఉన్నాయి అలానే మోడల్ పార్క్ లాగా తయారు ఏం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో గ్రామపంచాయతీ best parks near yellandu అని పేరు ప్రఖ్యాత తీసుకొస్తాయి. వీటిని ప్రకృతి వనం అని పిలుస్తారు.