ఇల్లందులో ఉన్న కాలేజీలు గురించి ఇప్పుడు  మీతో షేర్ చేసుకుంటున్నాను 2022 best degree colleges in yellandu

ఇల్లందులో ఉన్న కాలేజీలు

ఇల్లందులో ఉన్న కాలేజీలు గురించి🏫 ఇప్పుడు  మీతో షేర్ చేసుకుంటున్నాను, పదో తరగతి లేదా ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఇల్లందులో ఉన్న కాలేజీలు గురించి వెతకడం మొదలు పెట్టి ఉంటారు. ఇల్లందులో ఉన్న కాలేజీలు మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి. కాలేజీలో గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ఇప్పుడున్న ఈ రోజుల్లో.

ఇల్లందులో ఉన్న కాలేజీలు🏫

నమస్కారం మిత్రులారా ఈరోజు ఇల్లందు లో ఉన్న కాలేజీలు గురించి  మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టి పూర్తి వివరాలు తెలుసుకుంటారు అని భావిస్తున్నాను.

ఇల్లందులో ఉన్న కాలేజీలు అతి తక్కువ,ఎక్కువ శాతం మంది  పెద్ద పెద్ద  పట్టణాలు లేదా   టౌన్  లో  చదవడానికే ఇష్టపడతాను,  టౌన్ లో అన్ని దొరుకుతాయి, చదువు చాలా మంచి  ఉంటుందని భావిస్తూ చదవడానికి ఇష్టపడతారు, అందరికీ తెలిసినదే. అయితే ఇల్లందులో చదవాలనుకునే వాళ్ళకి అతి తక్కువ కాలేజీలు ఉంటాయని ముందే  చెబుతున్నాను. అన్ని కాలేజీలు ఒక దగ్గరే ఉండవు  హాస్టల్ వేరే చోట ఉంటుంది అలానే  కాలేజ్ వేరే  చోట ఉంటుంది.ఇల్లందులో ఉన్న కాలేజీలు.

సోది లేకుండా మేటర్ లోకి వెళ్ళిపోతా, ముందు మాట్లాడుకునేది ఇల్లందులో ఉన్న కాలేజీలు డిగ్రీ కాలేజ్ గురించి, తర్వాత ఇంటర్ కాలేజ్ గురించి మీకు చెబుతాను ఏవైనా సందేహాలు ఉంటే  కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని   తెలపండి, మీకున్న డౌట్స్ అన్ని తీర్చడానికి  ముందే ఉంటాము ఇల్లందులో ఉన్న కాలేజీలు గురించి.

గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్సాహితీ డిగ్రీ కాలేజ్ స్నేహ డిగ్రీ కాలేజ్
ఇల్లందులో ఉన్న కాలేజీ

ఇల్లందులో ఉన్న కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్

ఇల్లందులో ఉన్న కాలేజీ lo గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్  ఇల్లందులో ఒకటే ఉంది, సుభాష్ నగర్ గ్రామపంచాయతీ కరెంట్ ఆఫీస్ కొత్తగూడెం వెళ్లేదారిలో కొమరం భీమ్ కాలనీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కనిపిస్తుంది, గుట్ట దగ్గర ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా లోకల్ లో  ఉండే ప్రజలు పిలుస్తారు.ఇల్లందులో ఉన్న కాలేజీలు డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ కి ఉంటుంది,మీరు కొత్తగూడెం వెళ్తున్నట్టు అయితే ఆ దారిలోనే పెద్ద అక్షరాలతో  ఇల్లందులో ఉన్న కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్ద అక్షరాలతో బోర్డు కనిపిస్తుంది. ఈ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ కింద అవుతుంది. అంటే కాకతీయ యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది యూనివర్సిటీ చెప్పే ప్రతి అంశాన్ని ఇల్లందులో ఉన్న కాలేజీలు  పాటించాల్సిందే. ఈ కాలేజీలో ఐదు బ్రాంచీలు గ్రూపులు ఉన్నాయి. మీకు డిగ్రీ కాలేజీలో చదవాలనిపిస్తుంది, ఒకసారి ఇల్లందులో ఉన్న కాలేజీలు వచ్చి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు, ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇల్లందులో  ఉన్న  గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్  గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. ఎక్కువమంది ఇందులో చదువుకునేవాళ్ళు yellandu ఇల్లందులో  నివసించే చుట్టుపక్కల  గ్రామాల నుంచే ఎక్కువ మంది ఈ డిగ్రీ కాలేజ్ లో  చదువుకుంటున్నారు.

ఇల్లందులో ఉన్న కాలేజీ సాహితీ డిగ్రీ కాలేజ్

సాహితీ డిగ్రీ కాలేజ్  ఈ కాలేజ్ మార్గదర్శిని హైస్కూల్ పక్కన, 13 నెంబర్ బస్తి దగ్గర  సాహితీ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఈ కాలేజీలో సుమాలు 250 మంది  చదువుకుంటున్నారు,  ఇల్లందులో ఉన్నా కాలేజ్  సాహితి డిగ్రీ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ  ఆధ్వర్యం లోనే నడుస్తుంది. సాహితీ డిగ్రీ కాలేజ్ లో ఐదు గ్రూపుల బ్రాంచీలు ఉన్నాయి, ఉన్నాయి ఈ కాలేజ్ గురించి మీకు నెట్ లో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఈ కాలేజ్ సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ కూడా గూగుల్ లో వెతికితే దొరుకుతుంది. సాహితి డిగ్రీ కాలేజ్  లో చెప్పే ఉపాధ్యాయులు చాలా చక్కగా చదువుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్టు బోధిస్తారు. అలానే డిగ్రీ కాలేజ్ కి  కాలేజ్ బస్సు కూడా ఉంది, అతి తక్కువ చార్జీలు  తీసుకుంటారు

ఇల్లందులో ఉన్న కాలేజీ స్నేహ డిగ్రీ కాలేజ్

స్నేహ డిగ్రీ కాలేజ్ ఈ స్నేహం డిగ్రీ కాలేజ్  mro ఆఫీస్ దగ్గర  ఈ కాలేజ్ ఉంటుంది, ఈ కాలేజీలో  గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఉన్న బ్రాంచీలు అలానే సాయి డిగ్రీ కాలేజ్ లో ఉన్న బ్రాంచీలు స్నేహ డిగ్రీ కాలేజ్ లో కూడా ఉంటాయి, కానీ స్నేహం డిగ్రీ కాలేజ్   మహబూబాబాద్  వెళ్లేదారిలో కొంచెం అనిపిస్తుంది. ఇల్లందు బస్ స్టాండ్ నుంచి గోవింద్ సెంటర్ వైపుగా వెళ్లి మహబూబాబాద్ వెళ్లేదారిలో స్నేహ డిగ్రీ కాలేజ్ ఉంటుంది ఇందులో బోధించే టీచర్లు చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, మీకు ఏమైనా సందేహాలు టీచర్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇల్లందులో ఉన్న స్కూల్ గురించి తెలుసుకోవాలంటే

Leave a comment

Your email address will not be published.