బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా

బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా

బీస్ట్ సినిమా మరియు కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా , ఈ రెండు సినిమాలు  ఏప్రిల్ నెలలో పోటీ పడబోతున్న, బీస్ట్ సినిమా ఏప్రిల్ 13న వస్తుంది,  స్టార్టింగ్  వచ్చేసి విజయ్, పూజా హెగ్డే నటించిన సినిమా బీస్ట్, డైరెక్టర్  అండ్ స్టోరీస్ రిటన్ బై  Nelson. అరబిక్  సాంగ్ సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన  సాంగ్స్ బీస్ట్ సినిమాలోది. తమిళ్ అప్కమింగ్ సినిమా..బీస్ట్ సినిమా ట్రైలర్ ఇంకా లాంచ్ చేయలేదు,ఏప్రిల్  ఫస్ట్ వీక్ లో బీస్ట్  ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం ఉంది .

బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా రిలీజ్ డేట్ out

బీస్ట్ సినిమాకి పొట్టిగా కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా ఏప్రిల్ 14న వస్తుంది. కే జి ఎఫ్ సినిమా కన్నడ అప్ కమింగ్ సినిమా .ఈ రెండు సినిమాలు మొత్తం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కే జి ఎఫ్ సినిమా చాప్టర్ వన్,ఇండియాలో లో ఒక కొత్త రికార్డ్స్ రచించింది, అదే దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుల చాలా ఆతృతగా  వెయిటింగ్ చేస్తున్నా సినిమా  కే జి ఎఫ్. కే జి ఎఫ్ సినిమా మా ఇండియాలో ఉన్న ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.మార్చి 27 తారీఖున కే జి ఎఫ్ ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ఆదరణ  చాలా వస్తుంది. 

బీస్ట్ సినిమాతమిళ్ నాడు
కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమాకర్ణాటక
బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా

తమిళ్ నాడు vs కర్ణాటక

  1. బీస్ట్ మరియు కే జి ఎఫ్ సినిమా తమిళనాడులో ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది అయితే, రిలీజ్ డేట్ ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఉండడంతో, సినిమా ప్రొడ్యూసర్ కొంచెం ఆలోచిస్తున్నారు ఏం చేయాలి.ఈ రెండు సినిమాలో చాలా పెద్ద పోటీ పడబోతున్న తమిళనాడు రాష్ట్రంలో.
  2. తమిళనాడులో విజయ్ క్రేజ్ చాలా ఫుల్ గా  ఉంది, అలానే కన్నడ లో కూడా యష్ కూడా ఫుల్   క్రేజ్. ఈ పెద్ద హీరోల మధ్యన పోటీ ఎలా ఉంటుంది  అని  సినిమా వాళ్ళు   చర్చలు జరుపుతున్నారు.
  3. ఆర్ ఆర్  ఆర్ సినిమా మేనియా నడుస్తుంది కాబట్టి, బీస్ట్  మరియు కే జి ఎఫ్ సినిమా ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ రెండు సినిమాలు  ప్రమోట్ చేస్తారని సినిమా  ప్రొడ్యూసర్  ఆలోచిస్తున్నారు.

ఇది చదవండి

Cryptocurrency in telugu లో|క్రిప్టోకరెన్సీ తెలుగులో తెలుసుకోండి

Unacademy referral code 30% off:Unacademy coupon code

whatsapp నీ లాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి

బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా రిలీజ్ డేట్

  • బీస్ట్ యాక్షన్ -థ్రిల్లర్ ఏప్రిల్ 13న  థియేటర్లో రిలీజ్ కాబోతుంది.
  • కే జి ఎఫ్  ఇండియన్  పీరియడ్ యాక్షన్  ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.
బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా
బీస్ట్ సినిమా vs కే జి ఎఫ్  చాప్టర్-2 సినిమా

 

Leave a comment

Your email address will not be published.