ఆక్సిఓం స్పేస్ అంతరిక్షం గగనంలోకి నలుగురిని పంపించిందిఆక్సిఓం స్పేస్ మొట్టమొదటి ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి నలుగురిని పంపిస్తుంది ఇది యొక్క ప్రపంచ చారిత్రిక మిషిన్, గగనతలంలో కి మనుషుల్ని తీసుకెళ్లడమే లక్ష్యంతో ఆక్సిఓం స్పేస్ టూరిస్ట్ లాగా త్వరలోనే మార్చ పోతుంది, అంతరిక్షం లోకి వెళ్లాలని కోరిక ఎవరికీ ఉండదు, ప్రతి ఒక్కరూ కోరుకునేది అంతరిక్షం లోకి వెళ్లాలని చిన్న ఆశ ఉంటుంది, 2009 లో మొదటి సారిగా ఒక ప్రకటన విడుదల అయింది అంతరిక్షంలోకి వెళ్ళడానికి, సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది అని. అదే కల అంతరిక్ష ప్రయాణానికి అడుగులు పడుతున్నాయి. చాలా మంది వ్యక్తులు చాలా ఆతృతగా మరియు ఫ్యాషన్ తో కోరుకున్న అందరం ఆక్సిఓం స్పేస్ వైపే చూస్తున్నారు.
1.ఆక్సిఓం స్పేస్ ఇందులో ప్రయాణించే వాళ్ళు నలుగురు అనాస ఆస్ట్రోనాట్ michael lopez alegria,ఇతను నాలుగుసార్లు అంతరిక్షంలోకి వెళ్ళాడు అలానే 257 రోజులు అంతరిక్షంలో గడిపాడు, ప్రస్తుతానికి ఇతను ఆక్సిఓం బిజినెస్ డెవలప్మెంట్ గా పని చేస్తున్నారు.
2.రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కర్నూల్, ఇతను మిషన్ ఒక పైలెట్.3.హిజ్రాల్ పైలెట్ ఇతనొక ఇన్వెస్టర్eytan stibbe ,ఇతను ఈ ఆక్సిఓం స్పేస్ మిషన్ స్పెషలిస్ట్ గా ఉన్నాడు.4. ఎవరికి నాలుగో వ్యక్తి కెనడియన్ వ్యాపార వ్యక్త mark pathy తను కూడా ఈ ఆక్సిఓం మిషన్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు, వీళ్ళ నలుగురే అంతరిక్షంలో కి ప్రయాణించ పోయేది.
మన ఇప్పుడు ఒక అద్భుతమైన టెక్నాలజీ ఈ కాలంలో ఉన్నాము కాబట్టి అంతరిక్ష ప్రయాణాలు చాలా సులువుగా ఉంటాయి, అందరూ అంతరిక్ష ప్రయాణం లోకి వెళ్లాలని ఆత్రుతగా ఎదురు చూసే వారికి త్వరలోనే, అందుబాటులోకి వచ్చేలాగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు.
ఈ వార్త సేకరించినది:https://techcrunch.com/2022/04/08/watch-axiom-space-send-crew-of-4-to-the-international-space-station-in-historic-mission/
ఇది చదవండి:హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మరియు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ షేర్ హోల్డర్స్ కి శుభవార్త