విరాట్ కోహ్లీ అనుష్క శర్మ మళ్లీ వార్తల్లోకి

విరాట్ కోహ్లీ మరి అనుష్క, వీరిద్దరి గురించి పరిచయం అవసరం లేదు,  టాప్ మోస్ట్ సెలబ్రిటీ లో విరాట్ కోహ్లీ మరియు అనుష్క మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళ పరిచయం ఎలా మొదలైందో మీ అందరికీ తెలిసినదే ఒక  షాంపూ అడ్వర్టైజ్మెంట్ నుండి వీళ్ళ ప్రయాణం మొదలైంది.

విరాట్ కోహ్లీ మరియు అనుష్క దిగిన ఫోటో సోషల్ మీడియాలో

ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చర్చ జరుగుతుంది అని తెలుసుకుంటే, విరాట్ కోహ్లీ మరియు అనుష్క దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇద్దరి ఫోటోలు చాలా అందంగా రావడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా సంతోషం తో   ఎగిరి గంతేస్తారు. ఈ ఫోటో  ప్రత్యేకత ఎందుకు చాలా రోజుల తర్వాత ఇద్దరు ఫోటోలు virat kohli అనుష్క సోషల్ మీడియా అకౌంట్ షేర్ చేసుకున్నారు.

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఫోటోలు వైరల్

వీళ్ళ ఇద్దరి ఫోటోలు చాలా అందంగా వచ్చాయి, బ్యాక్ గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటుంది, విరాట్ కోహ్లీ వేసుకున్న డ్రెస్ కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది, విరాట్ కోహ్లీ క్రికెట్ ప్లేయర్  ఆయన  యాక్టర్ లాగా కనిపిస్తాడు, యాక్టింగ్ స్కిల్స్ కూడా విరాట్ కోహ్లీ చాలా ఎక్కువగా ఉన్నాయి  విరాట్ కోహ్లీ  ఇట్లనే  అందరిని ఆకర్షిస్తాడు ,విరాట్ కోహ్లీ కళ్ళు అలాంటివి మరి. వీరిద్దరి ఫోటోలు ఎవరు చేశారో గాని చాలా సూపర్గా వచ్చాయి. ప్రస్తుతానికి మూడు ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది, ఆ మూడు ఫోటోలు ముందు మాట్లాడుకున్న బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవే, అలాగే విరాట్ కోహ్లీ డ్రెస్స్ కూడా బ్లాక్ వేసుకుంటాడు.

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ

ఇద్దరి డ్రెస్ చాలా అందంగా ఉంది, అందరూ ఆకర్షితులై ఏది అనుష్క మరియు విరాట్ కోహ్లీ కళ్ళకి అందరు ఫిదా అయిపోతారు. కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మీరు కూడా వాళ్ళ ఇద్దరి ఫోటోలు చూడాలనుకుంటున్నారా అయితే, ట్విట్టర్లో లేదా ఇంస్టాగ్రామ్ ఎకౌంట్లో లేదా సోషల్ మీడియా న్యూస్ లో ఒకసారి వాళ్ళిద్దరు పేర్లు టైప్ చేసి చూడండి, ఫోటోలు లేటెస్ట్ గా పెట్టిన ఫోటోలు చాలా అందంగా కనిపిస్తాయి.

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్

వీళ్లిద్దరు గురించి మాట్లాడుకుంటే అలా గడిచిపోతూనే ఉంటుంది, అలానే మీకు తెలియని ఒక రెండు మూడు విషయాలు చెప్పబోతున్నాను,  అనుష్క మరియు విరాట్ కోహ్లీ నెట్వర్క్ వచ్చేసి 1200 కోట్లు, మరి ఏమనుకున్నారు టాప్ మోస్ట్ సెలబ్రిటీ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాట వస్తే అనుష్క విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటాం. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే, ఆయన ఒక పోస్ట్ ఉంటే చాలు సెకండ్స్ లో ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు.

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ

చాలామంది సెలబ్రిటీలు  కూడా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ జోడి  ఇష్టం ఉండదు అన్న వారే ఉండరు. గత మూడు రోజుల నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ వీళ్ళ గురించి ఇంటర్నెట్ లో  చర్చ జరుగుతుంది

ఇది చదవండి

మొబైల్ షాప్స్ ఇల్లందు(yellandu)

ఇల్లందులో ఉన్న కాలేజీలు గురించి ఇప్పుడు  మీతో షేర్ చేసుకుంటున్నాను 2022 best degree colleges in yellandu

Leave a comment

Your email address will not be published.